రేష్మిక క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ అండ్ కోలీవుడ్ ఇండస్ట్రీలలో కూడా మోస్ట్ అవైటెడ్ హీరోయిన్గా గుర్తింపును సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.  పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును సంపాదించుకుంది. రామ్ చరణ్ అండ్ బుచ్చిబాబు సనా డైరెక్షన్లో తర్కెక్కే సినిమాలో హీరోయిన్గా కూడా రష్మిక అనే సెలెక్ట్ అయిందట. అదేవిధంగా ప్రశాంత్ నీల్ మరియు ఎన్టీఆర్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాలోని రష్మికనే హీరోయిన్ గా మొదట సెలెక్ట్ అయ్యిందట.

ఇక బ్యాక్ టు బ్యాక్ బడా ప్రాజెక్టులలో సెలెక్ట్ అయినా రష్మిక పై మేకర్స్ గుర్రుగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రష్మిక బాలీవుడ్ ఇండస్ట్రీలో సల్మాన్ ఖాన్ హీరోగా సికిందర్ అనే సినిమాలో నటిస్తుంది. ఇక ఈ మూవీ కోసం 15 కోట్లు ఛార్జ్ చేస్తుందట. దీంతో మేకర్స్ తమ ప్రాజెక్టులలో ఈమెని హీరోయిన్గా పెట్టుకోవాలని భావిస్తున్నారట. మేము ఆ రేంజ్ కి తోగలేము అంటూ ఆమె వద్దకు ఆఫర్స్ ఇవ్వకుండానే వేరే బ్యూటీస్ వద్దకు వెళుతున్నారు. దీంతో రష్మిక క్రేజ్ ఆమెపై ఇలా నెగిటివ్ చూపించండి. ముందు రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ సినిమాలలో కూడా ఈ బ్యూటీ ని పెట్టుకున్నప్పటికీ అంతమేరా రెమ్యూనరేషన్ ఇవ్వలేక అనంతరం ఏమని వదిలేసారట.  

అలా తన పాపులారిటీ నే తన కాంపౌండ్ ముంచేలా చేసింది. ప్రజెంట్ ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రజెంట్ ఈ ముద్దుగుమ్మ అల్లు అర్జున్ హీరోగా సుకుమారు డైరెక్షన్లో రూపొందుతున్న పుష్ప 2 లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే ఈ సినిమాపై మంచి క్రేజ్ ఏర్పడింది. ఇక ఈ మూవీ సూపర్ హిట్ అయితే తెలుగులో కూడా ఈ బ్యూటీ కి కొద్దో గొప్పో అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రెమ్యూనిరేషన్ ఎక్కువ అయిన కొంతమంది డైరెక్టర్లు రష్మిక అనే హీరోయిన్గా తీసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: