ప్రముఖ ఓ టి టి సంస్థలలో ఒకటి అయినటువంటి నెట్ ఫ్లిక్స్ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ఈ సంవత్సరం అత్యధిక వ్యూస్ ను సాధించిన టాప్ 10 మూవీస్ ఏవో తెలుసుకుందాం.

క్రూ : టబు , కరీనా కపూర్ , కృతి సనన్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఇప్పటికే ఈ సినిమా 17.9 మిలియన్ వ్యూస్ ను తెచ్చుకొని మొదటి స్థానంలో నిలిచింది.

లాపటా లేడీస్ : ఈ మూవీ నేరుగా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటి వరకు ఈ సినిమా 17.1 మిలియన్ న్యూస్ తెచ్చుకుంది.

సైతాన్ :  అజయ్ దేవగన్ హీరోగా రూపొందిన ఈ సినిమా ఇప్పటి వరకు నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో 14.8 మిలియన్ వ్యూస్ ను తెచ్చుకుంది.

ఫైటర్ : హృతిక్ రోషన్ హీరోగా రూపొందిన ఈ సినిమా ఇప్పటి వరకు నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో 14 మిలియన్ వ్యూస్ ను తెచ్చుకుంది.

యానిమల్ : రన్బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఇప్పటి వరకు నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో 13.6 మిలియన్ వ్యూస్ ను తెచ్చుకుంది.

డంకి : షారుక్ ఖాన్ హీరోగా రూపొందిన ఈ సినిమా ఇప్పటి వరకు నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో 10.8 మిలియన్ వ్యూస్ ను తెచ్చుకుంది.

బక్షక్  :  ఈ సినిమా ఇప్పటి వరకు నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో 10.4 మిలియన్ వ్యూస్ ను తెచ్చుకుంది.

బడే మియా చోటే మియా :  ఈ సినిమా ఇప్పటి వరకు నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో 9.6 మిలియన్ వ్యూస్ ను తెచ్చుకుంది.

మర్డర్ ముబారక్ : ఈ సినిమా ఇప్పటి వరకు నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో 6.3 మిలియన్ వ్యూస్ ను తెచ్చుకుంది.

ఆర్టికల్ 370 : ఈ సినిమా ఇప్పటి వరకు నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో 5.8 మిలియన్ వ్యూస్ ను తెచ్చుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: