ఓటీటి లకు జీవం పోసింది మాత్రం కరోనానే అని చెప్పవచ్చు.. కరోనా పుణ్యమా అంటూ ఓటీటి ల వాడకం ప్రజలు ఎక్కువయింది. అప్పటినుంచి ఇప్పటికీ కూడా వీటి హవా కొనసాగుతూనే ఉంది. రాబోయే రోజుల్లో ఎక్కువగా వీటీకే మద్దతు చూపే అవకాశముంది యూజర్స్.. ఎందుకంటే థియేటర్లో విడుదలైన నెల రోజులలోపే ఓటీటీలోకి సినిమాలు వచ్చేస్తున్నాయి. దీంతో ఓటిటి కంటెంట్ చూసే వారి సంఖ్య చేసేవారు సంఖ్య కూడా రోజురోజుకి పెరుగుతూనే ఉంది. ప్రతి శుక్రవారం రోజున ఓటీటి లో పదుల సంఖ్యలో సినిమాలు వెబ్ సిరీస్ విడుదలవుతూ ఉన్నాయి.


కొన్ని సినిమాలు వెబ్ సిరీస్లో డైరెక్ట్గా ఓటీటిలోనే విడుదల చేయడానికి నిర్మాతలు సైతం మక్కువ చూపుతున్నారు. ఇలా చాలా రకాల వెబ్ సిరీస్ లు కూడా ప్రస్తుతం టాప్ పొజిషన్లో ఉన్నాయి. అలా ఓటీటి సంస్థలలో చెప్పుకోదగ్గ సమస్త నెట్ ఫ్లిక్ కూడా ఒకటి. ఇప్పటికే చాలా రకాల సినిమాలు వెబ్ సిరీస్ లు హాలీవుడ్ కంటెంట్ తో పాటు తెలుగు కంటెంట్ కూడా ఎక్కువగా అందుబాటులో తీసుకోవచ్చింది. ప్రముఖ సినిమాలు ఎక్కువగా ఈ ఓటీటీ లోనే స్ట్రిమింగ్ అవుతూ ఉంటాయి.


అయితే సబ్స్క్రిప్షన్ తీసుకున్న వెంటనే నెట్ ఫిక్స్ లో కంటెంట్ చూసేవారు. కానీ ఇప్పుడు ఫ్రీగా కంటెంట్ చూసే వెలుసుబాటు సైతం నెట్ ఫ్లిక్ కలిపిస్తోందట.. ప్రస్తుతం ఉన్న ఓటీటి ప్లాట్ఫారంలో ఎప్పటికప్పుడు ఫ్రెష్ కంటెంట్ తో ప్రేక్షకులను బాగానే  మెప్పిస్తోంది నెట్ ఫ్లిక్. అయితే తాజాగా తమ యూజర్స్ ని ప్రేక్షకులను టార్గెట్ చేసుకొని నెట్ ప్లిస్ కొత్త ప్లాన్ తీసుకువచ్చింది.ఈ ప్లాన్ ఇండియాకు తీసుకువస్తారా లేదా అనే విషయం పై ఇంకా క్లారిటీ రాలేదు.. కానీ ఎలాంటి సబ్ స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోకుండానే ఓటీటి లో సినిమాలు, వెబ్ సిరీస్ లు ఉచితంగా చూడవచ్చట. అయితే ఇందులో యాడ్స్ ఎక్కువగా వస్తాయని 20 నిమిషాలకు ఒక యాడు లేదా అరగంటకు ఒక యాడ్ వచ్చేలా ఉంటుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: