ప్రభాస్ అభిమానులు ఎంత ఎక్సైటింగ్గా ఎదురుచూసిన కల్కి చిత్రం ఈ రోజున రానే వచ్చేసింది. మొదటి టాక్ బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ముఖ్యంగా కల్కి చిత్రంలో శంబాల కాంప్లెక్స్ ని సైతం నిర్మించారు.. సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి చాలామంది శంభాల అంటే ఏమిటి ఈ నగరం ఎందుకు నిర్మించారు అనే విషయం సందేహంగా మారింది. వాస్తవానికి ఈ సినిమా కథ దాదాపుగా మూడు ప్రపంచాల మధ్య కొనసాగుతూ ఉంటుంది. శంబాల , కాంప్లెక్స్ , ఆకాశం వంటి వాటిని మూడు ప్రపంచాలుగా చూపించారు.సర్వ మతాలకు చెందిన  శరణార్థుల ప్రపంచం అని కూడా చూపించారు. దాదాపుగా విఎఫ్ సెక్స్ వల్ల 700 షాట్స్ సైతం ఎందుకు ఉపయోగించినట్లుగా తెలుస్తోంది.


ఇక్కడ కాశి అనే ప్రాంతం కూడా దుర్బల పరిస్థితిలలో ఉంటుందట. ప్రపంచంలో మొదటి నగరమైన కాశీ ప్రపంచంలో చివరి నగరంగా ఎండ్ అయిపోతూ ఉంటుంది. దుర్బల పరిస్థితి కరువుల వల్ల.. ముఖ్యంగా భూమ్మీద ఉండేటువంటి నీటిని కానీ, ప్రకృతిని కానీ లాగేసుకుంటూ ఉంటుంది కాంప్లెక్స్.. ఇందులోని శంబాలలో అన్ని మతాలకు సంబంధించిన ప్రపంచమే శంబాల. కథ పరంగా అయితే గొప్ప కథ అయినప్పటికీ.. మూడు విభిన్నమైన ప్రపంచాలకి మహాభారత కథని లింకు చేశారు..


అలాగే అశ్వద్ధామ ఇప్పటికీ బతికే ఉన్నారు.. మహా అవతారం కల్కి అవతారం ఎలా పుడుతుంది.. అనే కథ కూడా మంచి కథ తీసుకున్నరు. కానీ దర్శకత్వం అనుభవం లేనివల్ల.. ఈ సినిమాకి కాస్త లోటుగా మారింది. గతంలో నాగ్ అశ్విన్ .. కేవలం రెండు సినిమాలే చేశారు అందులో ఒకటి ఎవడే సుబ్రహ్మణ్యం కాగా మరొకటి మహానటి సినిమా.. అనుభవం లేనివల్ల ఏమయిందంటే .. సరిగ్గా ఇన్పుట్ అందుకోలేకపోయారు.. ఒకవేళ ఇదే చిత్రాన్ని రాజమౌళి తీసి ఉంటే.. నెక్స్ట్ లెవెల్ లో ఉండవచ్చు. ఇప్పుడు రాజమౌళి, శంకర్, సుకుమార్ గొప్పతనం ఏంటో కనిపిస్తుంది. ఈ కథ రాజమౌళి వంటి వారి చేతుల్లో పడి ఉంటే ఇంకా హైప్ వచ్చేది. అనుభవం లేకపోవడం వల్లే అనుకున్నంత స్థాయిలో నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించలేకపోయారని వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: