![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/socialstars-lifestylebecbd711-bc6f-47c4-a79a-7be532316683-415x250.jpg)
కొద్దిసేపటికి క్రితమే థియేటర్స్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ చరిత్రను తిరగరాసే సినిమాగా అభివర్ణిస్తున్నారు అభిమానులు . మరీ ముఖ్యంగా నాగ్ అశ్వీన్ కెవ్వు కేక అని ..అశ్విని దత్ కోట్లు ఖర్చుపెట్టిన నాగ్ అశ్వీన్.. ఏమి జనాలకి చెప్పాలి అనుకున్నాడో అది చెప్పించకపోతే వేస్ట్ అయిపోయింది అని .. సినిమా మాత్రం వేరే లెవెల్లో తెరకెక్కించాడు . అంతేకాదు ఈ సినిమాలో డార్లింగ్ చేత ఇదివరకు డైరెక్టర్ ఎవరు చేయించలేని పనులు కూడా చేసి చూపించారు .
డిఫరెంట్ డిఫరెంట్ స్టెప్స్ వేయించడమే కాదు ఆయన చేత భారీ భారీ నాటి డైలాగ్స్ కూడా చెప్పించారు . అంతేనా బుజ్జి తో కామెడీ పండిస్తాడు భైరవ .. ఆ సీన్స్ థియేటర్స్ లో చూస్తే కడుపు చెక్కలైపోవడం కన్ఫామ్.. అంతలా కామెడీని పండించారు . మరీ ముఖ్యంగా కీర్తి సురేష్ వాయిస్ బుజ్జికు బాగా ప్లస్‌గా మారింది. తెరపై కీర్తి సురేష్ కనిపించకపోయిన కూడా ఆమె వాయిస్ విని ప్రభాస్ అభిమానులు ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్ . ఈ సినిమాతో ఆయన డైలాగ్స్ చెప్పలేడు.. నాటినెస్ ని పండించలేడు అనే లోటు కూడా తీర్చేసాడు . ఈ సినిమా టాప్ చూస్తుంటే చరిత్ర తిరగరాసే విధంగానే కాదు చరిత్ర సృష్టించే విధంగా కూడా ఉంది అంటున్నారు అభిమానులు.