నిరుపమ్ పరిటాల.. ఈ పేరు గురించి ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. కార్తీకదీపం సీరియల్ తో ఈనర్ రేంజ్ పాన్ ఇండియా రేంజ్ కి మారిపోయింది. ఇక ఈ సీరియల్కు ఎంతోమంది అభిమానులు సైతం ఉన్నారు. ఇందులో డాక్టర్ బాబు అండ్ వంటలక్క అంటే ఇష్టపడే అభిమానులు కోట్లలో ఉన్నారు. డాక్టర్ బాబు పాత్రలో నీరుపం తన అద్భుతమైన నటనను కనబర్చాడు. చంద్రముఖి సీరియల్ తో బుల్లితెరకు పరిచయమైన నిరుపమ్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇక అనంతరం వరుస సీరియల్స్ తో బిజీగా మారిపోయాడు. అయితే సినిమా హీరోగా మారాలని సినిమాల్లో కూడా ట్రై చేశాడు ఈ నటుడు.

కానీ ఆడిషన్స్ కు వెళ్ళిన ప్రతిసారి సీరియల్స్ లో నటిస్తున్నాడు అని పక్కన పెట్టేసేవారట. అది నచ్చక ఎన్నో సినిమా అవకాశాలను వదులుకున్నాడట డాక్టర్ బాబు. ఇక ఈ సమయంలోనే కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డాక్టర్ బాబుగా ఈ నటుడు నటనకు ఫాన్స్ ఫిదా అయ్యారు. సొంత పేరు నువ్వు సైతం మైమరిపించే విధంగా తను నటనను కనబరిచాడు నిరుపమ్. ఇక కార్తీకదీపం సీరియల్ మంచి టిఆర్పి రేటింగ్ దక్కించుకోవడంతో ఈ నటుడికి మంచి గుర్తింపు ఏర్పడింది. ఇక ఈ సీరియల్ అనంతరం నిరూపమ్ రెమ్యూనరేషన్ కూడా పెంచేశాడు. అంతకు ముందు ఎపిసోడ్ కు 22,000 తీసుకునే ఈ నటుడు ఇప్పుడు దానికి డబల్ అందుకుంటున్నాడు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం కార్తీకదీపం సీరియల్ కు ఈ నటుడు ఒక్కో ఎపిసోడ్కు 40 వేలు అందుకుంటున్నాడట. ఇప్పటివరకు సీరియల్ హీరోల్లో అత్యంత భారీ రెమ్యూనరేషన్ అందుకునే నటుడుగా నిలిచాడు. సీరియల్ హీరోగా బాగానే సంపాదిస్తున్నాడు ఈ నటుడు. అంటే ఎలా లేదన్న నెలకి రెండు లక్షలు కన్ఫామ్ గా వస్తాయి. హలో సంవత్సరానికి చూసుకుంటే స్టార్ హీరోల మీద ఎక్కువగా సంపాదిస్తున్నాడని చెప్పుకోవచ్చు. కొంతమంది స్టార్ హీరోలు పేరుకి స్టార్ హీరో అనే బిరుదు దక్కించుకున్నప్పటికీ రెమ్యూనిరేషన్ విషయంలో మాత్రం చిన్న హీరోలు గానే ఉండిపోతారు. అటువంటివారిని తలదన్నుతూ సీరియల్స్ లో దూసుకుపోతున్నాడు డాక్టర్ బాబు.

మరింత సమాచారం తెలుసుకోండి: