ఈ మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి 44.86 కోట్ల షేర్ 70.20 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీ కి కర్ణాటకలో మొదటి రోజు 5.75 కోట్ల షేర్, 12.10 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. తమిళనాడు ఏరియాలో 2.35 కోట్ల షేర్ , 5.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి కేరళలో 1.35 కోట్ల షేర్, 2.90 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఈ మూవీ కి 12.85 కోట్ల షేర్ , 30 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి.