కల్కి మూవీ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన గుంటూరు కారం సినిమా 79.30 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో ఈ సంవత్సరం ఇండియా వ్యాప్తంగా రెండవ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత హృతిక్ రోషన్ హీరో గా రూపొందిన ఫైటర్ సినిమా 35.65 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో 3 వ స్థానంలో నిలవగా , అక్షయ్ కుమార్ , టైగర్ షార్ప్ హీరోలుగా రూపొందిన బడే మియా చోటే మియా సినిమా మొదటి రోజు 32 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసి 4 వ స్థానంలో నిలిచింది. ఆ తరువాత తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన హనుమాన్ 24.50 కోట్ల కలెక్షన్లతో 5 వ స్థానంలో నిలిచింది. సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొందిన టిల్లు స్క్వేర్ మూవీ 23.70 కోట్ల కలెక్షన్లతో 6 వ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత అజయ్ దేవగన్ హీరోగా రూపొందిన సైతాన్ సినిమా 21.75 కోట్ల కలెక్షన్లతో 7 వ స్థానంలో నిలిచింది.