ఎంతోమంది నటీమణులు హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన సమయంలో తమ అందాలను అద్భుతమైన స్థాయిలో ఆరబోసి కొర్ర కారు ప్రేక్షకుల మనసు దోచుకుంటూ ఉంటారు. ఇక తమ నటనతో అందాలతో ప్రేక్షకులను కట్టిపడేసి స్టార్ హీరోయిన్గా మారిన తర్వాత కొంత మంది నటీమణులు పెళ్లి కూడా చేసుకున్నారు. పెళ్లి తర్వాత కొంత మంది పెద్దగా గ్లామర్ పాత్రలు చేయకుండా తమ పాత్రకు ప్రాధాన్యత ఉన్న క్లాస్ పాత్రలలో నటిస్తూ కాలాన్ని వెల్లబుచ్చుతూ ఉంటారు. మరి కొంత మంది మాత్రం పెళ్లి తర్వాత కూడా తమ అందాలను భారీగానే ఆరబోస్తూ వస్తుంటారు. ఇక పెళ్లి తర్వాత కూడా అందాలను ఆరబోస్తూ కుర్రకారుకు మంచి హీట్ ను పెంచుతున్న హీరోయిన్లు ఎవరు అనే విషయాన్ని తెలుసుకుందాం.

సమంత కొంత కాలం క్రితం నాగ చైతన్య ను పెళ్లి చేసుకుంది. ఇక పెళ్లి తర్వాత కొన్ని రోజులు వీరి సంసార జీవితం బాగానే నడిచింది. కానీ ఆ తర్వాత వీరిద్దరు కూడా పరస్పర అంగీకారంతో వీరిద్దరూ విడిపోయారు. ఇక పెళ్లి తర్వాత ఎప్పుడూ కూడా సమంత గ్లామర్ షో కు దూరంగా లేదు. సినిమాలో తన పాత్ర మేరకు ఆమె అందాలను ఆరబోస్తూనే వచ్చింది. ఇకపోతే తెలుగులో స్టార్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించిన రకుల్ ప్రీత్ సింగ్ కొంత కాలం క్రితమే పెళ్లి చేసుకుంది. ఇక ఈమె పెళ్లి తర్వాత కూడా అందాలను భారీగానే ఆరబోస్తుంది. ఎప్పటికప్పుడు ఆమె సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తుంది. లేడీ సూపర్ స్టార్ నయన తార కొంత కాలం క్రితమే పెళ్లి చేసుకుంది. ఇక పెళ్లి తర్వాత ఈమె సినిమాలలో పెద్ద స్థాయిలో అందాలను ఆరబోయకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం తన అందాలను పర్వాలేదు అనే స్థాయిలో ఆరబోస్తూ వస్తుంది. కాజల్ అగర్వాల్ కొంత కాలం క్రితమే వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత ఈమె సినిమాలలో భారీ స్థాయిలో అందాలను ఆరబోయకపోయినప్పటికీ సోషల్ మీడియాలో పర్వాలేదు అనే స్థాయిలోనే ఈ బ్యూటీ కూడా తన అందాలను ఓలకపోస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: