కల్కి సినిమా గురువారం అనగా జూన్ 27వ తారీకున గ్రాండ్గా థియేటర్లలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. ఇక ప్రభాస్ హీరోగా నటించిన ఈ మూవీని నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేశాడు. వైజయంతి మూవీస్ పానర్ మీద అశ్విని దత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని 600 కోట్లకు పైగా బజార్ తో నిర్మించారు. అయితే ఈ మూవీలో మొదటి 20 నిమిషాలలో కృష్ణుడి సీన్స్ ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయిని సినిమా చూసిన వారంతా కామెంట్ చేశారు.

అయితే ఈ సినిమాలో కృష్ణుడిగా సీనియర్ ఎన్టీఆర్ ని ఏఐ ద్వారా రీ క్రియేట్ చేస్తారని ఆయనను మళ్ళీ చూపించబోతున్నారని సినిమా రిలీజ్ కి ముందు పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ప్రచారం నేపథ్యంలో నిజంగానే సీనియర్ ఎన్టీఆర్ కల్పిస్తారని అనుకున్నారు చాలామంది. కానీ అక్కడ తమిళనాడు కనిపించడంతో నిరాశకు గురయ్యారు. అయితే ఇదే విషయాన్ని అశ్వినీరత్ ముందు ఉంచగా వాస్తవానికి ప్రచారం జరిగినట్టే ముందుగా సీనియర్ ఎన్టీఆర్ ని రీ క్రియేట్ చేద్దామనుకున్నా మాట వాస్తవమే కానీ ఎందుకో అది కార్య రూపం దాల్చలేదని అన్నారు.

ఇక డబ్బింగ్ కూడా చెప్పించినట్టున్నారు కానీ తను ఇంకా సినిమా చూడలేదు కాబట్టి ఎందుకు అలా జరిగిందనే విషయం మీద తనకు క్లారిటీ లేదని ఈ సందర్భంగా అశ్విని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక ఇప్పుడు ఆ పాత్ర చేసింది కూడా ఒక ఫెమీలియా తమిళ్ నటుడేనని ఆయన తెలిపారు. ఇక ఇదే విషయం ఈరోజు పేపర్లో అలాగే డిజిటల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున హైలెట్ అవుతుందని ఆయన చెప్పుకోవచ్చా. ప్రజెంట్ ఈ న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈయన వ్యాఖ్యలను చూసిన పలువురు.. సీనియర్ ఎన్టీఆర్ ని కృష్ణుడి పాత్రలో చూపించి ఉంటే సినిమా వేరే లెవెల్ లో ఉండేది.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: