నాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ హీరో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి అడుగు పెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఈయన కూడా దర్శకుడు అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చినవాడే. క్లాప్ డైరెక్టర్గా కెరీర్ స్టార్ట్ చేసి బాబు అండ్ రాఘవేంద్రరావు దగ్గర అసిస్టెంట్ గా పని చేశాడు నాని. రాధాగోపాలం, అస్త్రం వంటి సినిమాలకు ఆయన అసిస్టెంట్ గా పని చేశారు. ఇక అష్టా చమ్మా చిత్రంతో హీరోగా మారాడు నాని.

ఇక మన మాస్ మహారాజ్ సైతం దర్శకుడు ఆవాలనే కళలు కన్నాడు. ఈయన ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిందే అసిస్టెంట్ డైరెక్టర్ గా. 60 ఏళ్ళకి దగ్గరగా ఉన్న రవితేజ ఏమాత్రం ఎనర్జీ తగ్గించకుండా దూసుకుపోతున్నాడు. ఇక ఈయన టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ సినిమాలకి కూడా అసిస్టెంట్ గా పని చేస్తున్నాడు. అదేవిధంగా చిరంజీవి వారసుడిగా సినిమాల్లోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ సైతం డైరెక్టర్ కావాలని కలలు కన్నారట. ఈ క్రమంలోనే పలు సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేశారు.

కానీ తన ఫ్యామిలీకి పవన్ కళ్యాణ్ ని హీరోగా చూడాలని ఉండడంతో పవన్ హీరోగా మారాడు. ఇక టాలీవుడ్ లోకి దర్శకుడు అవ్వాలని ఎంటర్ అయినా వారిలో హీరో నిఖిల్ కూడా ఒకరు. హైదరాబాద్ నవాబ్స్ మూవీ కు పని చేశాడు నిఖిల్. కానీ తనకు సినిమా ఛాన్సెస్ రావడంతో ఇటువైపు వచ్చేశాడు. ఎలా అసిస్టెంట్ డైరెక్టర్లుగా పనిచేసిన ఈ హీరోలే కాకుండా సిద్ధార్థ, సందీప్ కిషన్, రాజ్ తరుణ్ తదితరులు ఇదే కోవా కి చెందినవారు. మొదట డైరెక్టర్ కావాలని కలర్ తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వీరు అనుకోని పరిణామాల కారణంగా హీరోలుగా మారారు. ప్రస్తుతం ఈ టాప్ స్టార్స్ టాలీవుడ్ ని ఏలుతున్నారు. ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో చెక్కరలు కొడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: