నైజాం ఏరియాలో 3 వ రోజు ఈ సినిమాకు GST తో కలిపి 9 కోట్ల షేర్ కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తోంది.
కృష్ణ ఏరియాలో ఈ మూవీ కి 3 వ రోజు 99.33 కలెక్షన్లు GST తో కలిపి వచ్చినట్లు తెలుస్తుంది.
ఇక గుంటూరు లో ఈ మూవీ కి 3 వ GST తో కలిపి 99.65 లక్షల కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తోంది.
ఇలా ఈ మూడు ఏరియాలో ఈ సినిమాకి విడుదల అయిన 3 వ రోజు మంచి కలెక్షన్లు వసూలు అయినట్లు తెలుస్తోంది. ఇక ఈ రోజు ఆదివారం హాలిడే కావడంతో ఈ సినిమాకు ఈ మూడు ఏరియాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్లు నమోదు అయ్యే అవకాశం ఉంది. మరి ఈ రోజు ఈ సినిమాకు ఏ స్థాయి కలెక్షన్లు వస్తాయో చూడాలి.
ఈ మూవీ లో దిశా పటాని హీరోయిన్గా నటించగా , అమితా బచ్చన్ , దీపికా పదుకొనే , రాజేంద్ర ప్రసాద్ , బ్రహ్మానందం , ఎస్ ఎస్ రాజమౌళి , రామ్ గోపాల్ వర్మ మృనాల్ ఠాగూర్ , శోభన , దుల్కర్ సల్మాన్ , విజయ్ దేవరకొండ ఈ మూవీ లలో ముఖ్య పాత్రలో నటించారు. సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.