ప్రభాస్ హీరోగా రూపొందిన కల్కి 2898 AD సినిమా జూన్ 27 వ తేదీన విడుదల అయింది. ఇక ఈ సినిమా విడుదల తేదీకి దాదాపు నాలుగు రోజుల ముందు నుండి ఈ సినిమాకు సంబంధించిన టికెట్లు బుక్ మై షో లో అందుబాటులోకి వచ్చాయి. ఈ సినిమా విడుదలకు ముందు నాలుగు రోజులు ఈ మూవీ టికెట్లకు బుక్ మై షో లో పరవాలేదు అనే స్థాయి రెస్పాన్స్ మాత్రమే లభించింది. కానీ ఈ సినిమా విడుదల అయిన తర్వాత ఈ మూవీ కి బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ఈ సినిమా విడుదల తేదీ నుండి ఈ సినిమా యొక్క టికెట్ సేల్స్ బుక్ మై షో లో అదిరిపోయే రేంజ్ లో పెరిగాయి. జూన్ 23 వ తేదీ నుండి జూన్ 30 వ తేదీ వరకు బుక్ మై షో లో రోజు వారీగా కల్కి సినిమాకు బుక్ అయిన టికెట్ వివరాలు తెలుసుకుందాం.

జూన్ 23 వ తేదీన కల్కి మూవీకి సంబంధించిన 340 కే టికెట్లు బుక్ మై షో లో సేల్ అయ్యాయి.

జూన్ 24 వ తేదీన కల్కి మూవీకి సంబంధించిన 329 కే టికెట్లు బుక్ మై షో లో సేల్ అయ్యాయి.

జూన్ 25 వ తేదీన కల్కి మూవీకి సంబంధించిన 447 కే టికెట్లు బుక్ మై షో లో సేల్ అయ్యాయి.

జూన్ 26 వ తేదీన కల్కి మూవీకి సంబంధించిన 645 కే టికెట్లు బుక్ మై షో లో సేల్ అయ్యాయి.

జూన్ 27 వ తేదీన కల్కి మూవీకి సంబంధించిన 1.12 మిలియన్ టికెట్లు బుక్ మై షో లో సేల్ అయ్యాయి.

జూన్ 28 వ తేదీన కల్కి మూవీకి సంబంధించిన 1.17 మిలియన్ టికెట్లు బుక్ మై షో లో సేల్ అయ్యాయి.

జూన్ 29 వ తేదీన కల్కి మూవీకి సంబంధించిన 1.28 మిలియన్ టికెట్లు బుక్ మై షో లో సేల్ అయ్యాయి.

జూన్ 30 వ తేదీన కల్కి మూవీకి సంబంధించిన 1.12 టికెట్లు బుక్ మై షో లో సేల్ అయ్యాయి.

ఇక జూన్ 23వ తేదీ నుండి జూన్ 30 వ తేదీ వరకు బుక్ మై షో లో కల్కి సినిమాకు సంబంధించిన 6.45 మిలియన్ టికెట్స్ సేల్ అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: