![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_gossips/socialstars-lifestyle0706db57-1c9c-4a75-bdb3-1490da0eb933-415x250.jpg)
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ వర్మ షాకింగ్ కామెంట్స్ చేశారు . విజయ్ వర్మ తాజాగా మీర్జాపూర్ 3 అనే వెబ్ సిరీస్ లో నటించాడు . ఇది త్వరలోనే విడుదల కాబోతుంది ..మూవీ టీం ప్రమోషన్స్ లో పాల్గొన్న విజయ్ వర్మ కు షాకింగ్ ప్రశ్నలు ఎదురయ్యాయి . అన్నిటికీ ఓపికగా సమాధానం చెప్పాడు . ఇలాంటి క్రమంలోనే ఆయన మాట్లాడుతూ "మనం మన పార్ట్నర్స్ నుంచి చాలా వరకు నేర్చుకుంటాం ముఖ్యంగా ప్రతిదీ మనకి మనమే తెలుసుకోలేము ..సరైన ఎనర్జీ ఉన్న పార్ట్నర్ కలిసినప్పుడు మాత్రమే సెక్స్ లో ఆ ఫీలింగ్ ని ఎంజాయ్ చేయగలము" అంటూ చెప్పుకొచ్చారు . ప్రెసెంట్ ఆయన చేసిన ఈ బోల్డ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే కొందరు దీనిని తమన్నాకు ఫేవర్ గా మార్చేస్తున్నారు . తమన్నా ఆ విషయంలో అంత తోపా..? అంటూ పొగిడేస్తూ నాటి కామెంట్స్ చేస్తున్నారు..