ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 AD సినిమా ప్రపంచవ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో జూన్ 27 వ తేదీన విడుదల అయింది. ఈ మూవీ ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 6 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 6 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్స్ వచ్చాయి. మొత్తం ఈ మూవీ కి ఎన్ని కలెక్షన్స్ వచ్చాయి. ఇంకా ఎన్ని కలెక్షన్లను సాధిస్తే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని క్లీన్ హిట్ స్టేటస్ ను అందుకుంటుంది అనే వివరాలను క్లియర్ గా తెలుసుకుందాం.

మూవీ కి 6 రోజుల్లో కలిపి నైజాం ఏరియాలో 63.56 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 14.92 కోట్లు , ఉత్తరాంధ్రలో 14.94 కోట్లు ,  ఈస్టు లో 8.88 కోట్లు ,  వెస్ట్ లో  6.54 కోట్లు ,  గుంటూరు లో 8.23 కోట్లు ,  కృష్ణ లో 7.97 కోట్లు ,  నెల్లూరు లో 4.24 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా 6 రోజుల్లో ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 129.28 కోట్ల షేర్ ... 200.95 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. 6 రోజుల్లో ఈ మూవీ కి కర్ణాటక లో 21.15 కోట్లు , తమిళ నాడు లో 12.75 కోట్లు , కేరళలో 6.89 కోట్లు ,  హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 71.60 కోట్లు , ఓవర్ సీస్ లో 79.10 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా 6 రోజుల్లో 320.68 కోట్ల షేర్ ... 615.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా 370 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 372 కోట్ల బ్రేక్ ఈవేన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఇక ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా మరో 51.32 కోట్ల షేర్ కలెక్షన్ లను రాబట్టినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని క్లీన్ హీట్ గా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: