ప్రజెంట్ ఉన్న సోషల్ మీడియా మధ్యమాలలో సినీ సెలబ్రిటీల వాచెస్ అండ్ వారు ధరించే దుస్తుల ధరల గురించి వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. వారు ధరించే వస్తువుల ధరలను చూసి పలువురు ఆశ్చర్యపోతున్నారు కూడా. ఇక ఇది ఎలా ఉంటే జై బోలో తెలంగాణ చిత్రంతో ప్రేక్షకులకు పరిచయమైన మలయాల్ భామ మీరా నందన్ ఇటీవల పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ పెళ్లి వేడుకలో ఎంతోమంది సినీ సెలబ్రిటీలు పాల్గొన్నారు. కానీ వారందరిలో హీరోయిన్ నజ్రియా స్పెషల్ అట్రాక్షన్ గా కనిపించింది. తన భర్తతో కలిసి అందరి దృష్టిని ఆకర్షించింది ఈ బ్యూటీ.


లేత గులాబీ రంగు చీరలో సింపుల్ లుక్ లో మరింత అందంగా కనిపించింది నజ్రియా. అయితే ఈ వేడుకలు నజ్రియా ధరించిన వాచ్ ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించింది. దీంతో ఆ వాచ్ ధర తెలుసుకోవడానికి నెట్టింట సెర్చింగ్ స్టార్ట్ చేశారు. ఇక ఎట్టకేలకు ఆ వాచ్ ధర డీటెయిల్స్ సాధించారు. ఆమె ధరించిన వాచ్ రోలెక్స్ డేట్ జస్ట్ 36 మోడల్. అయితే ఆ వాచ్ లో పాలీస్ చేసినావో స్టెర్ స్టిల్ స్టెయిన్ లెస్ స్టీల్ కేస్ 18k పలుపు బంగారంలో ఉన్నాయి.


అదేవిధంగా వాచ్ లో వైట్ మదర్, ఆఫ్, పెర్ల్ మోడల్ కూడా ఉంది. ఇక ఈ లగ్జరీ రోలెక్స్ వాచ్ ధర ఏకంగా రూ. 11,84,419 అయినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. దీంతో ప్రేక్షకులు అంతా ఈ వాచ్ ధరణి చూసి ఆశ్చర్యపోతున్నారు. వాచ్ ద రే ఈ విధంగా ఉంటే ఇంకా చీర అండ్ బ్రాస్లైట్ ధరలు ఏ విధంగా ఉంటాయో అంటూ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇంత కాస్ట్లీ వాచ్ ధరించి ప్రెసెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది నజ్రియా.

మరింత సమాచారం తెలుసుకోండి: