వారసులకు హీరో కావడం చాలా సులభం అని మనందరం అనుకుంటూ ఉంటాం. అవుట్ సైడర్స్ మాది ఆఫర్స్ కోసం ఆఫీసులో చుట్టూ తిరగాల్సిన పని ఉండదు. ఏళ్ల తరబడి ఎదురు చూపులు కూడా ఉండవని చెప్పుకోవచ్చు. నేరుగా ఓ స్టార్ డైరెక్టర్ తో గ్రాండ్ లాంచ్ కావచ్చు. అదే సమయంలో సవాళ్లు కూడా ఉంటాయి. ఓ స్టార్ హీరో కొడుకు అనగానే ఆడియన్స్ లో అంచనాలు భారీగా ఉంటూ ఉంటాయి. అవి అందుకోగలగాలి. వారుసత్వం అదృష్టం తో పాటు బాధ్యత తో కూడిన పని. డాన్స్ అండ్ డైలాగ్ అండ్ డైలాగ్ డెలివరీ, లుక్స్ ఇలా ప్రతి విషయంలో పోలికలు మొదలవుతాయి. ఏమాత్రం తడబడినా ఎక్కడ తగ్గినా ట్రోల్స్ తప్పవు. అందులోనూ ఇది సోషల్ మీడియా యుగం. మాస్ యాక్షన్ హీరోగా బాలకృష్ణ టాలీవుడ్ లో ఎంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారో మనందరికీ తెలిసిందే.


ఇక ఎలా తరబడి నాన్చుతూ వచ్చిన మోక్షజ్ఞానం దర్శకుడు ప్రశాంత్ వర్మ సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేయనున్నాడని సమాచారం. మోక్షజ్ఞ ముందు చాలా సవాళ్లు ఉన్నాయి. నటుడిగా హాని కోణాల్లో నిరూపించుకుంటేనే స్టార్డం అండ్ కెరీర్ ఉంటుంది. ఎలాంటి వారిసత్వం అండ్ అభిమాన గణం ఉన్న కొంతకాలం మాత్రమే నెట్టుకు రాగలరు. టాలెంట్ నిరూపించుకుంటున్న నాడు మాత్రమే స్టార్ హీరోగా పరిశ్రమలో జండా పాత గలడు మోక్షజ్ఞ. ఇక లుక్ పరంగా మోక్షజ్ఞ పరవాలేదని చెప్పుకోవచ్చు. మరి నటన అండ్ డాన్సులు, డైలాగ్ డెలివరీ ఏ స్థాయిలో ఉన్నాయో తెలియాల్సి ఉంది. ఇక మరోవైపు మోక్షజ్ఞను తొక్కేందుకు యంగ్ ఫ్యాన్ వర్గం రెడీగా ఉంది.


ఇది ప్రత్యేకంగా.. ప్రాణాలిక బద్దం గా పనిచేసే వ్యవస్థ కాదు. నందమూరి హీరో అంటే మెగా హీరోలా అభిమానులు ట్రోల్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. మెగా హీరోలది అతిపెద్ద సోషల్ మీడియా వ్యవస్థ. నాన్ మెగా హీరో అంటే ట్రోల్ చేయడానికి అండ్ నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికి అసలు వెనకాడరు. ప్రభాస్, మహేష్ ఫ్యాన్స్ నుంచి కూడా మోక్షజ్ఞ నెగెటివిటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ లోని ఓవర్గం మోక్షజ్ఞకు వ్యతిరేకం. కొన్నాలుగా బాలయ్య అండ్ ఎన్టీఆర్ మధ్య కోల్డ్ వాటర్ జరుగుతుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ లోని ఓ వర్గం యాంటీ బాలయ్యగా తయారయ్యారు. కనుక ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా మోక్షజ్ఞ నటన అండ్ డాన్స్ మరియు డైలాగ్ డెలివరీ చేసే అవకాశం ఉంది. మిగతా హీరోల ఫ్యాన్స్ విషయం పక్కన పెడితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని తట్టుకోవడం చాలా కష్టమని చెప్పుకోవచ్చు. హల మోక్షజ్ఞాని ఎన్టీఆర్ తో పోలికే కష్టాల్లో పడేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: