నితిన్ కర్రీలో బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన సినిమాలోదిల్ మూవీ కూడా ఒకటి. యాక్షన్ డైరెక్టర్ వివి వినాయక్ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా భారీ విజయాన్ని దక్కించుకుంది. అప్పట్లో యువతను ఈ మూవీ ఓ ఊపు ఊపింది అని చెప్పుకోవచ్చు. నితిన్ అండ్ నేహా ప్రధాన పాత్రలో పోషించారు. ఆర్ పి పట్నాయక్ సంగీతం సమకూర్చారు. దిల్ రాజుకు నిర్మాతగా ఇది మొదటి సినిమా. ఇక ఈ సినిమా పేరు ఆయన పేరులో భాగమైంది.


అప్పటి నుంచి ఆయనను దిల్ రాజు అని పిలవడం మొదలుపెట్టారు. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ కూడా తన నటనతో ఆకట్టుకున్నాడు. అదేవిధంగా ఈ మూవీలో నితిన్ కు వాయిస్ ఇచ్చింది ఎవరో కాదు హీరో శివాజీ. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో నితిన్ కి జోడిగా నటించిన ముద్దుగుమ్మ గుర్తుందా? ఆమె పేరు నేహ. ఈ చిన్నది దిల్ సినిమా తర్వాత పెద్దగా కనిపించలేదు. నేహా బాంబ్ తెలుగు మరియు హిందీ సినిమాలలో నటించింది. దిల్ చిత్రంతో తెలుగు సినీ రంగంలోకి అడుగు పెట్టింది. ఇక అనంతరం కొన్ని తెలుగు సినిమాల్లో నటించింది. అతడే ఒక సైన్యం, బొమ్మరిల్లు వంటి చిత్రాల్లో కనిపించింది.


అనంతరం ఈ బ్యూటీ సినిమాలకు దూరమైంది. ఇక ఈ బ్యూటీ సినిమాలతో కంటే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇప్పుడు ఈ బ్యూటీ గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. పెళ్లి అనంతరం సినిమాలకు పూర్తిగా దూరమైన ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫ్యాన్స్ నిస్మరైస్ చేస్తుంది. ప్రెసెంట్ ఈమె లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోస్ ను చూసిన వారంతా.. వాట్.. నువ్వు దిల్ మూవీ హీరోయిన్ వా?. ఇలా మారిపోయావేంటి. అస్సలు గుర్తుపట్టలేకపోతున్నాం.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: