టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన  కల్కి 2898 AD సినిమా జూన్ 27 వ తేదీన విడుదల అయింది. ఈ సినిమా  రిలీజ్ తేదీకి దాదాపు నాలుగు రోజుల ముందు నుండి ఈ సినిమాకు సంబంధించిన టికెట్లు బుక్ మై షో లో అందుబాటులోకి వచ్చాయి. బుక్ మై షో లో కల్కి సినిమాకు సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభిస్తుంది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన ఎన్ని టికెట్లు బుక్ మై షోలో రోజు వారిగా సేల్ అయ్యాయి అనే వివరాలను తెలుసుకుందాం.


జూన్ 23 వ తేదీన కల్కి మూవీకి సంబంధించిన 340 కే టికెట్లు బుక్ మై షో లో సేల్ అయ్యాయి.

జూన్ 24 వ తేదీన కల్కి మూవీకి సంబంధించిన 329 కే టికెట్లు బుక్ మై షో లో సేల్ అయ్యాయి.

జూన్ 25 వ తేదీన కల్కి మూవీకి సంబంధించిన 447 కే టికెట్లు బుక్ మై షో లో సేల్ అయ్యాయి.

జూన్ 26 వ తేదీన కల్కి మూవీకి సంబంధించిన 645 కే టికెట్లు బుక్ మై షో లో సేల్ అయ్యాయి.

జూన్ 27 వ తేదీన కల్కి మూవీకి సంబంధించిన 1.12 మిలియన్ టికెట్లు బుక్ మై షో లో సేల్ అయ్యాయి.

జూన్ 28 వ తేదీన కల్కి మూవీకి సంబంధించిన 1.17 మిలియన్ టికెట్లు బుక్ మై షో లో సేల్ అయ్యాయి.

జూన్ 29 వ తేదీన కల్కి మూవీకి సంబంధించిన 1.28 మిలియన్ టికెట్లు బుక్ మై షో లో సేల్ అయ్యాయి.

జూన్ 30 వ తేదీన కల్కి మూవీకి సంబంధించిన 1.12 మిలియన్ టికెట్లు బుక్ మై షో లో సేల్ అయ్యాయి.

జూలై 1 వ తేదీన కల్కి మూవీకి సంబంధించిన 610 కే టికెట్లు బుక్ మై షో లో సేల్ అయ్యాయి.

జూలై 2 వ తేదీన కల్కి మూవీకి సంబంధించిన 439.19 కే టికెట్లు బుక్ మై షో లో సేల్ అయ్యాయి.

జూలై 3 వ తేదీన కల్కి మూవీకి సంబంధించిన 480.86  కే టికెట్లు బుక్ మై షో లో సేల్ అయ్యాయి.

ఇక జూన్ 23వ తేదీ నుండి జూలై 3 వ తేదీ వరకు బుక్ మై షో లో కల్కి సినిమాకు సంబంధించిన 7.98 మిలియన్ టికెట్స్ సేల్ అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: