మొదటి వారం రోజుల్లో హిందీ వర్షన్ లో అత్యధిక నెట్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 9 సౌత్ మూవీస్ ఏవో తెలుసుకుందాం.

కే జి ఎఫ్ చాప్టర్ 2 : యాష్ హీరోగా శ్రీ నిధి శెట్టి హీరోయిన్గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మొదటి వారం రోజుల్లో 268.63 నెట్ కలెక్షన్లను రాబట్టింది.

బాహుబలి 2 : రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందిన ఈ సినిమా మొదటి వారం రోజుల్లో 247 కోట్ల నెట్ కలెక్షన్లను వసూలు చేసింది.

కల్కి 2898 AD : ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మొదటి వారం రోజులు ముగిసే సరికి 163.25 కోట్ల నెట్ కలెక్షన్లను వసూలు చేసింది.

రోబో 2.O : రజనీ కాంత్ హీరో గా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మొదటి వారం రోజుల్లో 139.75 కోట్ల నెట్ కలెక్షన్లను వసూలు చేసింది.

ఆర్ ఆర్ ఆర్ : రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన ఈ సినిమా మొదటి వారం రోజుల్లో 132.59 కోట్ల నెట్ కలెక్షన్లను వసూలు చేసింది.

సాహో :  ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా  మొదటి వారం రోజుల్లో 116.03 కోట్ల నెట్ కలెక్షన్ లను వసూలు చేసింది.

సలార్ :  ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మొదటి వారం రోజుల్లో 95.25 కోట్ల నెట్ కలెక్షన్ లను వసూలు చేసింది.

బాహుబలి :  రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందిన ఈ సినిమా మొదటి వారం రోజుల్లో 46.77 కోట్ల నెట్ కలెక్షన్లను వసూలు చేసింది.

పుష్ప పార్ట్ 1 :  అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మొదటి వారం రోజుల్లో 26.89 కోట్ల నెట్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: