ఈ మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 44.86 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.
రెండవ రోజు 20 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.
మూడవ రోజు 19.83 కోట్ల కలెక్షన్లు రాగా , నాలుగో రోజు 25.84 కోట్ల కలెక్షన్లు , 5 వ రోజు 10.86 కోట్ల కలెక్షన్లు , ఆరవ రోజు 7.89 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఇక ఏడవ రోజు 6.04 కోట్ల కలెక్షన్ రాగా , ఎనిమిదవ రోజు 7.52 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఇక తొమ్మిదవ రోజు ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 3.45 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఇలా కల్కి సినిమాకు తొమ్మిది రోజుల్లో కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో సూపర్ సాలిడ్ కలెక్షన్లు వచ్చాయి. ఏదేమైనా ఎనిమిది రోజులతో పోలిస్తే తొమ్మిదవ రోజు మాత్రం కల్కి మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ లు కాస్త తగ్గాయి. ఇక మళ్లీ శనివారం , ఆదివారం రోజుల్లో ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు భారీగా పెరిగే అవకాశం ఉంది.