ఈ మూవీ కి 9 రోజుల్లో కలిపి నైజాం ఏరియాలో 72.91 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 16.68 కోట్లు , ఉత్తరాంధ్రలో 16.76 కోట్లు , ఈస్టు లో 9.93 కోట్లు , వెస్ట్ లో 7.38 కోట్లు , గుంటూరు లో 9 కోట్లు , కృష్ణ లో 8.90 కోట్లు , నెల్లూరు లో 4.73 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా 9 రోజుల్లో ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 146.29 కోట్ల షేర్ ... 226.9 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. 9 రోజుల్లో ఈ మూవీ కి కర్ణాటక లో 24.20 కోట్లు , తమిళ నాడు లో 15.15 కోట్లు , కేరళలో 8.05 కోట్లు , హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 88.90 కోట్లు , ఓవర్ సీస్ లో 91.90 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా 9 రోజుల్లో 374.49 కోట్ల షేర్ ... 719.80 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా 370 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 372 కోట్ల బ్రేక్ ఈవేన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఇక ఇప్పటికే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జరుపుకున్న ఫ్రీ రిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువ షేర్ కలక్షలను రాబట్టి ఇప్పటికే 2.49 కోట్ల లాభాలను అందుకుంది.