ఇకపై చరణ్ బుచ్చిబాబు చిత్రానికి సంబంధించిన ప్రిపరేషన్ మొదలు పెట్టొచ్చు. ఇక దిల్ రాజు గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ ప్రకటించడమే మిగిలి ఉంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ 50 వ చిత్రంగా గేమ్ ఛేంజర్ తెరకెక్కుతోంది.ఆ విధంగా స్టార్ హీరోలకు స్టార్ డైరెక్టర్స్ తో మూవీ చేయడం అంటే జైలు శిక్ష లాంటిదే. ఎందుకంటే బాహుబలి కోసం ప్రభాస్, rrr కోసం ఎన్టీఆర్, రాంచరణ్ సంవత్సరాలు తరబడి కష్ట పడుతూనే వచ్చారు. ఇప్పుడు మళ్లీ రామ్ చరణ్ rrr తర్వాత గేమ్ చేంజర్ కోసం దాదాపు మూడు సంవత్సరాలు కష్టపడుతూ ఎట్టకేలకు ప్రశాంతంగా షూటింగ్ పూర్తి చేసుకొని బయటకు వచ్చారు. తరువాత రామ్ చరణ్ బుచ్చిబాబు, సుకుమార్ డైరెక్షన్లో వస్తున్న సినిమాలకు యధావిధిగా పాల్గొంటారు.