పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజాగా నటించిన సినిమా కల్కి 2898 ఏడి. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా సాలిడ్ టాక్ తో దూసుకుపోతుంది. నాగ్ అశ్విన్ తెరకేకించిన ఈ సినిమాలో దిశా పటాని హీరోయిన్ గా నటించగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకునే వంటి స్టార్ నటి నటులు  నటించారు. ఇక నాగ్ అశ్విన్ తెరకేకించిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. తెలుగునే కాకుండా పలు భాషలలో విడుదైలన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగర సంచలనాన్ని సృష్టిస్తుంది. సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా  కల్కి దుమ్ము

 రేపుతోంది. అయితే అమెరికాలో రీజన్ లో ఇప్పటికి కూడా ఈ సినిమా ఊహించని రేంజ్ లో వసూళ్లను అందుకుంటుంది. ఇదిలా ఉంటే అక్కడ కల్కి సినిమా రిలీస్ అయి 9 రోజల రాన్ అవుతుండగా ఆ 9 రోజులలోనే ఈ చిత్రం హాఫ్ మిలియన్  మార్క్ ని తగ్గకుండా దూసుకుపోవడం విశేషం. అంతే కాకుండా ఇప్పటి వరకు నార్త్ అమెరికాలో 14.8 మిలియన్ మార్క్ ని చేసారు .5 మిలియన్ మైల్ స్టోన్ ని అందుకోడానికి సిద్ధం గా వుంది అని చెప్పవచు. కాగా  అన్ని రోజుల  గ్రాస్ ని కలిపి చూస్తే నార్త్ మెరికాలోనే అత్యంత భారీ గ్రాస్ వచ్చినట్లు

 తెలుస్తుంది. ఏకంగా నార్త్ లోనే 123.76 కోట్ల మార్క్ ని సొంతం చేసుకోబోతుంది. మొత్తానికైతే అమెరికాలో కల్కి 2898 ఏడి ఓ రేంజ్ లో ఉందని చెప్పవచు. ఇక రానున్న రోజులో ఈ సినిమా ఇంకా ఎంతటి రికార్డ్ ను శృతుష్టిస్తుందో చూడాలి. నాగ్ అశ్విన్ తీసిన ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.  'కల్కి 2898 ఏడీ' మూవీ ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుతోంది. దీనికి 9 రోజుల్లో తెలుగులో రూ. 146.29 కోట్లు, తమిళంలో రూ. 15.15 కోట్లు, కర్నాటకలో రూ. 24.20 కోట్లు, కేరళలో రూ. 8.05 కోట్లు, హిందీ ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 88.90 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 91.90 కోట్లు షేర్ వసూలైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: