ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో దిశా పటాని హీరోయిన్గా కమల్ హాసన్ విలన్ పాత్రలో రూపొందిన కల్కి 2898 AD సినిమాకు బుక్ మై షో లో అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. ఇప్పటివరకు బుక్ మై షో లో ఈ మూవీ కి సంబంధించిన ఎన్ని టికెట్లు సేల్ అయ్యాయి. రోజు వారిగా ఎన్ని టికెట్లు సెల్ అయ్యాయి అనే వివరాలను క్లియర్ గా తెలుసుకుందాం.

జూన్ 23 వ తేదీన కల్కి మూవీకి సంబంధించిన 340 కే టికెట్లు బుక్ మై షో లో సేల్ అయ్యాయి.

జూన్ 24 వ తేదీన కల్కి మూవీకి సంబంధించిన 329 కే టికెట్లు బుక్ మై షో లో సేల్ అయ్యాయి.

జూన్ 25 వ తేదీన కల్కి మూవీకి సంబంధించిన 447 కే టికెట్లు బుక్ మై షో లో సేల్ అయ్యాయి.

జూన్ 26 వ తేదీన కల్కి మూవీకి సంబంధించిన 645 కే టికెట్లు బుక్ మై షో లో సేల్ అయ్యాయి.

జూన్ 27 వ తేదీన కల్కి మూవీకి సంబంధించిన 1.12 మిలియన్ టికెట్లు బుక్ మై షో లో సేల్ అయ్యాయి.

జూన్ 28 వ తేదీన కల్కి మూవీకి సంబంధించిన 1.17 మిలియన్ టికెట్లు బుక్ మై షో లో సేల్ అయ్యాయి.

జూన్ 29 వ తేదీన కల్కి మూవీకి సంబంధించిన 1.28 మిలియన్ టికెట్లు బుక్ మై షో లో సేల్ అయ్యాయి.

జూన్ 30 వ తేదీన కల్కి మూవీకి సంబంధించిన 1.12 మిలియన్ టికెట్లు బుక్ మై షో లో సేల్ అయ్యాయి.

జూలై 1 వ తేదీన కల్కి మూవీకి సంబంధించిన 610 కే టికెట్లు బుక్ మై షో లో సేల్ అయ్యాయి.

జూలై 2 వ తేదీన కల్కి మూవీకి సంబంధించిన 439.19 కే టికెట్లు బుక్ మై షో లో సేల్ అయ్యాయి.

జూలై 3 వ తేదీన కల్కి మూవీకి సంబంధించిన 480.86  కే టికెట్లు బుక్ మై షో లో సేల్ అయ్యాయి.

జూలై 4 వ తేదీన కల్కి మూవీకి సంబంధించిన 480.82  కే టికెట్లు బుక్ మై షో లో సేల్ అయ్యాయి.

జూలై 5 వ తేదీన కల్కి మూవీకి సంబంధించిన 569.19 కే టికెట్లు బుక్ మై షో లో సేల్ అయ్యాయి.

జూలై 6 వ తేదీన కల్కి మూవీకి సంబంధించిన 727.99 కే టికెట్లు బుక్ మై షో లో సేల్ అయ్యాయి.

ఇక జూన్ 23 వ తేదీ నుండి జూలై 6 వ తేదీ వరకు బుక్ మై షో లో కల్కి సినిమాకు సంబంధించిన 9.76 మిలియన్ టికెట్స్ సేల్ అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: