చాలామంది ముద్దుగుమ్మలు మొట్టమొదటి సినిమాతోనే మంచి గుర్తింపును సంపాదించుకుంటూ ఉంటారు. మరి కొంతమంది మాత్రం మొదట మంచి గుర్తింపును సంపాదించుకున్నప్పటికీ అనంతరం ఇండస్ట్రీలో పెద్దగా కనిపించరు. అలా ఇప్పటికే చాలామంది ముద్దుగుమ్మలు కనుమరుగయ్యారు. ఇక అటువంటి వారి గురించి తెలుసుకుంటూ సోషల్ మీడియాలో వారి ప్రజెంట్ ఫోటోలను వైరల్ చేస్తున్నారు ట్రోలర్స్. ఈ క్రమంలోనే ఓ ముద్దుగుమ్మ గురించి కూడా బయటికి వచ్చింది. కేరింత మూవీ ఎంత పెద్ద సక్సెస్ అయిందో మనందరికీ తెలిసిందే.


ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరూ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ముఖ్యంగా భావన పాత్రలో నటించిన సుకృతి మంచి మార్కులు కొట్టేసిందని చెప్పుకోవచ్చు. సుమంత్ అశ్విన్, శ్రీ దివ్య హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో సుఖరాజు వరల్డ్ ఫ్రెండ్ గా భావన నటించింది. దీంతో ఈమె ఒరిజినల్ పేరుని మర్చిపోయి భావన గుర్తుపెట్టుకున్నారు ప్రేక్షకులు. ఇక ఈ చిత్రం తర్వాత ఈనటి ఏ సినిమాలోను కనిపించలేదు. తన తండ్రి చూసిన సంబంధం పెళ్లి చేసుకుని హాయిగా తన జీవితాన్ని గడిపేస్తుంది.


కాగా తాజాగా ఈ బ్యూటీ కి సంబంధించిన కొన్ని ఫోటోలు ప్రెసెంట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కేరింత భామ సినిమాలకు దూరమైన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ బ్యూటీ మీడియా ద్వారా తన అభిమానులకు మాత్రం ఎప్పుడూ దగ్గరగానే ఉంటుంది. కాగా ప్రస్తుతం ఆమె తన తాజా ఫోటోలను షేర్ చేసింది. ఇందులో ఈ ముద్దుగుమ్మ చాలా అందంగా అండ్ ట్రెండ్ డ్రెస్ లో స్టార్ హీరోయిన్ లకి పోటీ ఇచ్చింది. ప్రజెంట్ ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో బాయ్ రన్ అవుతున్నాయి. ఈమె ఫొటోస్ ను చూసిన వారంతా.. హీరోయిన్ కంటే నువ్వే బాగున్నావుగా. చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: