సాధారణంగా సినీ పరిశ్రమలో కూడా హీరోయిన్స్ గా స్థిరపడాలి అంటే ఎన్నో కష్టాలను అవమానాలను ఎదుర్కొని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది.. ఇలా ఎంతోమంది నటి మనులు సైతం అన్నిటిని తట్టుకొని ప్రస్తుతం స్టార్స్ గా ఉంటున్నారు. అలాంటివారిలో బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ కూడా ఒకరు.. అందానికి అందం అభినయం ఉన్నప్పటికీ తన నటనతో ఎంతోమందిని ఆకట్టుకుంది. అతి తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ సంపాదించుకుంది అనుష్క శర్మ. అనుష్క శర్మ ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీని ప్రేమించి మరి వివాహం చేసుకుంది. వీరికి ఒక కుమారుడు ఒక పాప కూడా ఉన్నది.


అయితే అనుష్క శర్మ మొదట రబ్ దే బనాడి జోడి అనే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది.. ఈ చిత్రంతో ఒక సెన్సేషనల్ క్రియేట్ చేసిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో కూడా నటించింది. హిందీలో వరుస సినిమాలు చేస్తూనే ఒకవైపు బ్రాండ్స్ కూడా ప్రమోట్ చేసింది. ఒక వ్యాపార ప్రకటనలో విరాట్ కోహ్లీతో ఏర్పడిన పరిచయం వీరిద్దరూ ఫ్రెండ్షిప్ గా మారి ప్రేమగా మారింది. అప్పటినుంచి చాలాకాలం ప్రేమయనం సాగించి వివాహం చేస్తున్నారు. వివాహమైన తర్వాత కూడా అనుష్క తన కెరీర్ ని కంటిన్యూ చేసింది.


సాధారణంగా సినీ సెలబ్రిటీలకు లవ్ ఎఫైర్స్ అనేది వినిపిస్తూ ఉంటాయి. అలా అనుష్కకు కూడా కొన్ని ప్రేమ కథలు ఉన్నట్లు తాజాగా ఒక న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. దీని ప్రకారం ఆమె జోహెడ్ యూసఫ్ అని రాంప్ మోడల్ తో కూడా డేటింగ్ చేసినట్లు సమాచారం. అలాగే బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ,రణబీర్ సింగ్, అర్జున్ కపూర్ ,,షాహిద్ కపూర్ వంటి హీరోలతో కూడా డేటింగ్ చేసినట్లు సమాచారం.. అలాగే స్టార్ క్రికెట్ అయినా సురేష్ రైనా తో కూడా కొద్ది రోజులు డేటింగ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది .మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఇవైతే ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: