ఇక అదే విధంగా సెప్టెంబర్ లో ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను వదిలి మరోసారి సినిమా రిలీజ్ కి ముందు సెకండ్ ట్రైలర్ ను కూడా వదలాలని చూస్తున్నట్లు గా తెలుస్తుంది.అయితే ఈ సినిమా సోషియో ఫాంటసీ జానర్ లో తెరకెక్కుతుంది. ఈ చిత్రంతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలని మెగా ఫ్యాన్స్ అనుకుంటున్నారు. చిరు నటించిన చివరి చిత్రం భోళా శంకర్ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది.ఇక ఈ సినిమాలో చిరంజీవి డిఫరెంట్ క్యారెక్టర్ ను పోషిస్తున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.ఇక వశిష్ట డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టిస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక ఇంతకుముందు వశిష్ట బింబిసారా అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు.మరి అదే సీన్ ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.చూడాలి మరి ఈ సినిమాలతో ఆయన ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టిస్తాడు అనేది.ఇక ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణబాధ్యతలు వహిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే వచ్చే ఏడాది జనవరి 10కి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టుగా చిత్ర బృందం కన్ఫార్మ్ చేసింది.