హాలీవుడ్ సూపర్ హీరో సినిమాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఫ్రాంఛైజి స్పైడర్ మ్యాన్ సూపర్ హీరో సినిమాలకు మొదటగా ఎక్కువగా క్రేజ్ తీసుకొచ్చిన సినిమాల్లో తొలి స్థానంలో ఉంటుంది ఈ మూవీ. రెండు వేల దశకంలో మూడు పార్టులుగా వచ్చిన ఈ స్పైడర్ మ్యాన్స్ సిరీస్ ను మోదీ లవర్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. ఈ స్పైడర్ మ్యాన్ 1,2,3 సినిమాలతో వరల్డ్ వైల్డ్ గా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న హీరో టోబే మాగైర్ ప్రస్తుతం 49 ఏళ్ల వయసును ఈ హీరో డైటింగ్ రూమర్స్ ఎదుర్కొంటున్నాడు.


తన కూతురు కంటే మూడేళ్ల పెద్దదైన, 20 ఏళ్ల మోడల్ లిలీ చీ తో టోబే డైటింగ్ లో ఉన్నట్లు ది ఇండిపెండెట్ వెబ్ సైట్ పరిచురించింది. అయితే, తాజాగా ఈ విషయంపై టోబే మాగైర్ మాజీ భార్య జెన్నిఫర్ మేయర్ రియాక్ట్ అయ్యారు. దీనిపై తనను ఓ ఇన్ స్టా గ్రామ్ యూజర్ అడిగిన ప్రశ్నకు జెన్ని ఫర్ ఇచ్చిన సమాధానం మామూలుగా లేదు. "మీ మాజీ భర్త మీ కూతురు కంటే మూడేళ్ల పెద్దదైన అమ్మాయితో ఎందుకు డేటింగ్ చేస్తున్నాడు?" అని ఓ నెటిజన్ జెన్నిఫర మేయర్ కు కామెంట్స్ చేశాడు.


ఆ కామెంట్ కు జెన్నిఫర్ మేయర్ ధీటుగా సమాధానం ఇచ్చారు. "సాధారణంగా నేను ఇలాంటి నాన్సెన్స్ వార్తలకు స్పందించెను. కానీ, అతను కేవలం తన స్నేహితురాలికి కారు వద్దకు వెళ్లేందుకు సహాయం చేస్తున్నాడు. అతను ఎంతో దయగలిగిన వాడు. మంచి వ్యక్తి. ఇతరులకు సహాయం చేస్తే మనసతత్వం కలిగినవాడు. కానీ, ఎలాంటి సంబంధం లేని విషయంతో తనని పై డైటింగ్ రూమర్స్ వచ్చాయి" అని జెన్నిఫర్ మేయర్ రిప్లై ఇచ్చారు. రెండు వేల దశకంలో మూడు పార్టులుగా వచ్చిన ఈ స్పైడర్ మ్యాన్స్ సిరీస్ ను మోదీ లవర్స్ ఎప్పటికీ మర్చిపోలేరు.

మరింత సమాచారం తెలుసుకోండి: