నిజానికి శంకర్ భారతీయుడు సినిమా కథని.. రజనీకాంత్ లేదా తెలుగు హీరో రాజశేఖర్ కోసం రాసుకున్నారట. కానీ రజనీకాంత్ అందుబాటులో లేకపోవడంతో.. రాజశేఖర్ కన్నా ముందు.. శంకర్ ఆ కథతో కమల్ హాసన్ ను సంప్రదించారట. ఒకవేళ కమల్ హాసన్ కూడా సినిమాకి నో చెప్పి ఉంటే శంకర్.. రాజశేఖర్ కి కథ వినిపించాలని అనుకున్నారట. సేనాపతి పాత్రలో రాజశేఖర్ నటిస్తే కొడుకు చందు పాత్ర కోసం.. వెంకటేష్ ని రంగంలోకి దింపాలని శంకర్ అనుకున్నారట. కానీ భారతీయుడు సినిమా కథ కమల్ హాసన్ కి.. బీభత్సంగా చేయడంతో వెంటనే ఓకే చెప్పేసారు. కాబట్టి రాజశేఖర్ దాకా సినిమా కథ వెళ్లలేదు. అయితే నిజంగానే భారతీయుడు సినిమాలో.. కమల్ హాసన్ కి బదులు రాజశేఖర్ నటిస్తే ఎలా ఉండేదో అని ప్రస్తుతం ప్రేక్షకులు ఆలోచనలు చేస్తున్నారు. మరి కొంతమందికి మాత్రం కమల్ హాసన్ కంటే ఆ పాత్ర.. ఇంకెవరికీ బాగా సూట్ అవ్వదు అంటూ తేల్చి చెప్పేస్తున్నారు. ఇదిలా ఉంటే, భారతీయుడు 2 కాకుండా , కమల్ హాసన్ మరో రెండు ప్రాజెక్ట్‌లలో పని చేస్తున్నాడు. నటుడు హెచ్ వినోద్ దర్శకత్వంలో ఒక చిత్రంలో కనిపిస్తాడు మరియు అతను కల్ట్-క్లాసిక్ నాయకన్ (1987) తర్వాత మణిరత్నంతో తిరిగి కలిశాడు .