సేనాపతి(ఓల్డ్ కమల్ హాసన్) అవినీతికి పాల్పడుతున్న కొడుకును చంపి విదేశాలకు వెళ్లిపోవడంతో పార్ట్ 1 మూవీ ముగుస్తుంది. ఇక పార్ట్ 2 అక్కడి నుండే మొదలుపెట్టాడు. విదేశాల నుండి కమల్ హాసన్ ఇండియాకు వస్తాడు. తన పోరాటం మరోసారి తన పనిని మొదలుపెడతాడు. మూవీ ప్రారంభం మాత్రం చాలా బాగుంది. కొన్ని సన్నివేశాలు అయితే ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాయట.అయితే కమల్ హాసన్ ఎంట్రీ తర్వాత మూవీ డల్ అయ్యింది. ముఖ్యంగా వృద్దుడిగా కమల్ హాసన్ గెటప్ ఫస్ట్ హాఫ్ లో అంతగా ఇంప్రెస్ చేయలేదని టాక్. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. స్క్రీన్ ప్లే బాగుంది. శంకర్ మార్క్ ఫార్మాట్ లోనే సాగుతుంది. అది అంతగా ఆకట్టుకోలేదని సోషల్ మీడియాలో వినిపిస్తున్న కామెంట్.ఇక అనిరుధ్ మ్యూజిక్ పర్లేదు. అయితే క్యాలెండర్, సౌరా సాంగ్స్ తప్ప మిగిలిన తెలుగు సాంగ్స్ బాగా నిరాశపరిచాయని అంటున్నారు. భారతీయుడు మూవీకి ఏఆర్ రెహమాన్ ఇచ్చిన సాంగ్స్ అయితే ఎవర్ గ్రీన్ అని చెప్పాలి. ఇంటర్వెల్ బ్లాక్ ఆకట్టుకుంటుంది. యాక్షన్ ఎపిసోడ్స్ సూపర్. సెకండ్ హాఫ్ బాగుంటుంది.క్లైమాక్స్ ట్విస్ట్ మూవీకి హైలెట్ అట. సిద్ధార్థ్, రకుల్ ప్రీత్, ఎస్ జె సూర్య, బాబీ సింహ తమ పాత్రలకు బాగానే న్యాయం చేశారరు.