ప్రభాస్ హీరోగా రూపొందిన కల్కి 2898 AD సినిమా బుక్ మై షో లో రికార్డులు సృష్టిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. విడుదల అయిన తర్వాత మొదటి వారం రోజులు బుక్ మై షో లో ఈ మూవీ టికెట్స్ అద్భుతమైన రీతిలో సేల్స్ అయ్యాయి. ఇక ఆ తర్వాత మధ్యలో కొన్ని రోజులు ఈ మూవీ టికెట్ సేల్స్ బుక్ మై షో కాస్త తగ్గాయి. మళ్లీ ఈ వీకెండ్ లో బుక్ మై షో లో కల్కి టికెట్ సేల్స్ విపరీతంగా పెరిగాయి. ఇప్పటివరకు బుక్ మై షో లో ఈ సినిమా టికెట్స్ సేల్స్ వివరాలు తెలుసుకుందాం.


జూన్ 23 వ తేదీన కల్కి మూవీకి సంబంధించిన 340 కే టికెట్లు బుక్ మై షో లో సేల్ అయ్యాయి.

జూన్ 24 వ తేదీన కల్కి మూవీకి సంబంధించిన 329 కే టికెట్లు బుక్ మై షో లో సేల్ అయ్యాయి.

జూన్ 25 వ తేదీన కల్కి మూవీకి సంబంధించిన 447 కే టికెట్లు బుక్ మై షో లో సేల్ అయ్యాయి.

జూన్ 26 వ తేదీన కల్కి మూవీకి సంబంధించిన 645 కే టికెట్లు బుక్ మై షో లో సేల్ అయ్యాయి.

జూన్ 27 వ తేదీన కల్కి మూవీకి సంబంధించిన 1.12 మిలియన్ టికెట్లు బుక్ మై షో లో సేల్ అయ్యాయి.

జూన్ 28 వ తేదీన కల్కి మూవీకి సంబంధించిన 1.17 మిలియన్ టికెట్లు బుక్ మై షో లో సేల్ అయ్యాయి.

జూన్ 29 వ తేదీన కల్కి మూవీకి సంబంధించిన 1.28 మిలియన్ టికెట్లు బుక్ మై షో లో సేల్ అయ్యాయి.

జూన్ 30 వ తేదీన కల్కి మూవీకి సంబంధించిన 1.12 మిలియన్ టికెట్లు బుక్ మై షో లో సేల్ అయ్యాయి.

జూలై 1 వ తేదీన కల్కి మూవీకి సంబంధించిన 610 కే టికెట్లు బుక్ మై షో లో సేల్ అయ్యాయి.

జూలై 2 వ తేదీన కల్కి మూవీకి సంబంధించిన 439.19 కే టికెట్లు బుక్ మై షో లో సేల్ అయ్యాయి.

జూలై 3 వ తేదీన కల్కి మూవీకి సంబంధించిన 480.86  కే టికెట్లు బుక్ మై షో లో సేల్ అయ్యాయి.

జూలై 4 వ తేదీన కల్కి మూవీకి సంబంధించిన 480.82  కే టికెట్లు బుక్ మై షో లో సేల్ అయ్యాయి.

జూలై 5 వ తేదీన కల్కి మూవీకి సంబంధించిన 569.19 కే టికెట్లు బుక్ మై షో లో సేల్ అయ్యాయి.

జూలై 6 వ తేదీన కల్కి మూవీకి సంబంధించిన 727.99 కే టికెట్లు బుక్ మై షో లో సేల్ అయ్యాయి.

ఇక జూన్ 23 వ తేదీ నుండి జూలై 7 వ తేదీ వరకు బుక్ మై షో లో కల్కి సినిమాకు సంబంధించిన 10.34 మిలియన్ టికెట్స్ సేల్ అయ్యాయి.

ఇక జూలై 8 వ తేదీన 187.72 కె , 9వ తేదీన 169.32 కే , పదవ తేదీన 141.34 కే , 11వ తేదీన 163.93 కె  ,12 వ తేదీన 191.63 కే , 13 వ తేదీన 362.98 కే , 14వ తేదీన 279.46 కే టికెట్లు సేల్ అయ్యాయి. ఇక జూన్ 23 వ తేదీ నుండి జూలై 14 వ తేదీ వరకు ఈ సినిమాకు సంబంధించిన టికెట్స్ బుక్ మై షో లో 11.84 మిలియన్ సేల్ అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: