ఇప్పటివరకు సీడెడ్ ఏరియాలో హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 5 మూవీస్ ఏవి అనే విషయాన్ని తెలుసుకుందాం.

ఆర్ ఆర్ ఆర్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సీడెడ్ ఏరియాలో 51.04 కోట్ల షేర్ కలక్షన్లను వసూలు ఈ ఏరియాలో అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన సినిమాలు లిస్టులో మొదటి స్థానంలో నిలిచింది.

బాహుబలి 2 :  ప్రభాస్ హీరోగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో 34.75 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసి ఈ ఏరియాలో అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో 2 వ స్థానంలో నిలిచింది.

సలార్ : ప్రభాస్ హీరో గా ప్రశాంత నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో 22.75 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసి ఈ ప్రాంతంలో అత్యధిక షేర్ కలక్షన్ లను వసూలు చేసిన సినిమాల లిస్టులో 3 వ స్థానంలో నిలిచింది.

బాహుబలి :  ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సీడెడ్ ఏరియాలో 21.8 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసి ఈ ప్రాంతంలో అత్యధిక షేర్ కలక్షన్ లను వసూలు చేసిన సినిమాల లిస్టులో 4 వ స్థానంలో నిలిచింది.

కల్కి 2898 AD : ప్రభాస్ హీరో గా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ జూలై 27 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమా ఇప్పటికే సీడెడ్ ఏరియాలో 20.12 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసి ఈ ప్రాంతంలో అత్యధిక కలెక్షన్ పను వసూలు చేసిన సినిమాల లిస్ట్ లో 5  స్థానంలో ఉంది. ఇక రాబోయే రోజుల్లో ఈ సినిమా మరిన్ని కలెక్షన్ లను వసూలు చేసి ముందు వరస లోకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: