నాగచైతన్య గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. నాగచైతన్య ఎన్నో సినిమాల్లో చేస్తూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాడు . అలాగే సమంత గురించి కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు . ఈమె కూడా ఎన్నో సినిమాల్లో చేస్తూ ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది . ఇక నాగచైతన్య కి సమంత కి పెళ్లి జరిగిన విషయం తెలిసి . పెళ్లి జరిగిన వెంటనే విడాకులు తీసుకున్న విషయం కూడా తెలిసిందే . టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత , హీరో శర్వానందుతో కలిసి నటించిన సినిమా జాను .


మూవీ విడుదలై అంతగా .. సక్సెస్ అందుకోలేకపోయింది . అయితే మజిలీ , ఓ బేబీ మంచి సక్సెస్ తర్వాత సమంతకు .. ఫ్లాప్ ఇచ్చిన సినిమా ఇదేనంట . అయితే ఈ సినిమా ముందుగా .. నాగచైతన్య , సమంతతో తెరకెక్కించాలని టిల్ రాజు అనుకున్నాడట . దీనితో ఈ కథ ఇద్దరికీ వినిపించడంతో .. చైతుకి స్టోరి నచ్చకపోవడంలో చెయ్యను అని చెప్పేడంట . కానీ సమంత మాత్రం కావాలని పట్టుబట్టి ఆ సినిమా చేయడానికి ఒప్పుకుందట .


చైతూ చాలా చెప్పాడంట , అస్సలే వద్దు కానీ కానీ ఛై మాట లెక్కచేయకుండా సమంత ఆల్ మూవీ ఓకే చెప్పిందంట . కానీ .. రిజర్ట్ చూసే సరికి మూవీ అట్టర్ ప్లాఫ్ అయ్యింది . అయితే వీరి విడాకులకు ఇది కూడా కారణం అంటున్నారు కొందరు . సమంత , నాగచైతన్యాలు అప్పలే పట్టించుకోకుండా , తనకు నచ్చింది చేసేది . ఆ విషయంలో చైకి చాలా కోపం వచ్చేది. దీనితో .. ఈ విషయంలో ఇద్దరికీ చాలా గొడవలు అయ్యేది . విడాకులకు ఇది కూడా ఓ రీజన్ అంటున్నారు పలువురు .

మరింత సమాచారం తెలుసుకోండి: