టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా యాంకర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో శ్రీ ముఖి ఒకరు. ఈమె కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాలలో నటించింది. కానీ వాటి ద్వారా ఈమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ సమయంలో ఈమె యాంకర్ గా టర్న్ తీసుకుంది. ఇక ఈమె అందులో భాగంగా ఈటీవీ ప్లస్ లో ప్రసారం అయిన పటాస్ అనే కామెడీ షో కు యాంకర్ గా వ్యవహరించింది. ఈ షో అద్భుతమైన సక్సెస్ కావడంతో ఈమెకు కూడా మంచి గుర్తింపు లభించింది. దానితో అనేక టీవీ షో లలో అవకాశాలతో పాటు సినిమాలలో కూడా అవకాశాలు రావడం మొదలు అయింది. 

ఇక ఈ బ్యూటీ ఓ వైపు షో లకు యాంకరింగ్ చేస్తూనే మరో వైపు సినిమాలలో కూడా నటించడం మొదలు పెట్టింది. ఈ బ్యూటీ యాంకరింగ్ రంగంలో అప్పుడప్పుడు ఏ స్థాయిలో అయితే అందాలను ఆరబోస్తూ మంచి కిక్ ను కుర్రకారుకి ఎక్కిస్తుందో సినిమాలలో కూడా అవకాశం దొరికినప్పుడల్లా హాట్ అందాలతో కుర్రకారుకు హిట్ పెంచుతూ వస్తుంది. దానితో ఈమెకు ఇప్పటికీ కూడా ఇటు యాంకరింగ్ రంగంలోనూ, అటు సినిమాలలోను అవకాశాలు ఏ మాత్రం తగ్గలేదు. వరుసగా ఈమె అనేక టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరిస్తూ అనేక సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా కెరియర్ ను ముందుకు సాగిస్తోంది. 

ఇకపోతే ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలో వరుసగా ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ నటి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న టైట్ పొట్టి డ్రెస్ ను వేసుకొని తన హాట్ థాయ్ అందాలు మరియు ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్నా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: