తెలుగు సినీ పరిశ్రమలో అనేక మంది టైర్ 2 హీరోలు ఉన్నారు. ఇకపోతే టైర్ 2 హీరోలు నటించిన సినిమాలలో భారీ ప్రి రిలీజ్ బిజినెస్ నీ జరుపుకున్న టాప్ 9 మూవీలు ఏవో తెలుసుకుందాం.

విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన లైగర్ మూవీకి ప్రపంచవ్యాప్తంగా 90 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన డబల్ ఈస్మార్ట్ మూవీ కి 60 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ లో కావ్య దాపర్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను ఆగస్టు 15 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు.

విజయ్ దేవరకొండ హీరో గా శివ నర్వానా దర్శకత్వంలో రూపొందిన ఖుషి మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 51 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

నాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన దసరా మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన స్కంద మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 46 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

అఖిల్ హీరో గా వి వి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన అఖిల్ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 46 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

విజయ్ దేవరకొండ హీరో గా పరుశురామ్ దర్శకత్వంలో రూపొందిన ది ఫ్యామిలీ స్టార్ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 45 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

రామ్ పోతినేని హీరో గా లింగు సామి దర్శకత్వంలో రూపొందిన ది వారియర్ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 40 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

అక్కినేని అఖిల్ హీరో గా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఏజెంట్ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 37 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: