కోలీవుడ్ స్టార్ హీరోగా పేరుగా పేరుపొందిన కమలహాసన్ ప్రస్తుతం అద్భుతమైన సినిమాలలో నటిస్తూ ఉన్నారు.. డైరెక్టర్ శంకర్ కమలహాసన్ కాంబినేషన్లో వచ్చిన భారతీయుడు సినిమా ఎంత విజయాన్ని అందుకుందో చెప్పాల్సిన పనిలేదు.. కమలహాసన్ డ్యూయల్ రోల్స్ లో నటించారు. ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించడం జరిగింది. కమలహాసన్ భారతీయుడు సినిమాలో తన నట విశ్వరూపాన్ని చూపించారు. నిజంగా అవినీతిపైన లంచగొండితనం పైన కమలహాసన్ ఇందులో అద్భుతంగా పోరాడారు.. అప్పట్లో ఈ సినిమా ఒక సెన్సేషనల్ హిట్టుగా మిగిలిపోయింది.


అయితే ఇందులో ముసలి కమలహాసన్ గా నటించిన అందరినీ ఆకట్టుకున్నారు. అయితే కమలహాసన్ భార్యగా నటించిన హీరోయిన్ ఎవరనే విషయం చాలా మందికి తెలియక పోవచ్చు.. ఆమె ఎవరో కాదు క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన సుకన్య.. ఇమే అమ్మ ,వదిన పాత్రలలో ఎక్కువగా కనిపించింది. ముఖ్యంగా తెలుగు తమిళ భాషలలో కూడా నటించి భారీ క్రేజీ సంపాదించుకుంది సుకన్య. ముఖ్యంగా మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు చిత్రంలో మహేష్ కు తల్లిగా కూడా నటించారు. గతంలో ఈమె హీరోయిన్ గా కూడా పలు చిత్రాలలో నటించింది.


సోషల్ మీడియాలో సుకన్య పెద్దగా యాక్టివ్ గా ఉండదు కానీ అప్పుడప్పుడు పలు రకాల ఫోటోలను మాత్రం షేర్ చేస్తూ ఉంటుంది. ఇప్పటికీ కూడా అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ తొలి సినిమాలలో నటిస్తోంది. రీసెంట్గా భారతీయుడు-2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కమలహాసన్ ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సందర్భంలోనే భారతీయుడు చిత్రానికి సంబంధించి కొన్ని విషయాలు మాత్రం ఇలా వైరల్ గా మారుతున్నాయి. భారతీయుడు సినిమాలో సుకన్య నటించిన అందరూ ఆశ్చర్యపోతున్నారు.. సుకన్య అప్పట్లోనే అంత అందంగా ఉన్నప్పటికీ అలాంటి పాత్రలో అద్భుతంగా నటించిందని అభిమానులు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం సుకన్యా కు సంబంధించి ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: