నయనతార గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఎన్నో సినిమాల్లో నటించే ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది. నయనతార విగ్నేష్ శివన్ ఇద్దరు పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. నయనతార విగ్నేష్ శివన్ కు ఇద్దరు పిల్లలు ఉన్న సంగతి తెలిసిందే. ఇద్దరు ట్విన్స్ అన్నా సంగతి కూడా తెలిసిందే. ప్రమోషన్లకు రాదు, స్టార్ హీరోలను కూడా లెక్క చేయదు అనే అభిప్రాయాలు నయనతారపై చాలామందిలో ఉన్నాయి.


కానీ ఆమె మాత్రం కథ నచ్చితే చిన్న హీరోలా పక్కన కూడా చేయడానికి వెనకాడదు. ఇది నయనతార లోని ఇంకో యాంగిల్ అనొచ్చు. రీసెంట్ గా నయన్ ఓ సినిమా ఒప్పుకుంది. ఈ సినిమాకు హీరో కెవిన్ రాజ్. తమిళ్ బిగ్ బాస్ తో ఇతను లైమ్ లైట్ లోకోచ్చాడు. ఈ సినిమాను నయన్ భర్త విఘ్నేశ్ నిర్మించనున్నాడట. విష్ణు ఇడవన్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ఇందులో నయన్ పాత్ర గురించి ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కథ రీత్యా ఇందులో నయన్ హీరో కంటే వయసులో పెద్ద అట్ట. కానీ..చిన్నవాడైన హీరోను లవ్ చేస్తుండట.


ఈ కథ నచ్చే నయన్ చేయడానికి ఒప్పుకుందని తెలుస్తుంది. ఏదేమైనా తాను హీరోగా నటిస్తున్న సినిమాలో నయనతార వంటి సూపర్ స్టార్ హీరోయిన్ కావటంతో కెవిన్ రాజ్ ఆనందానికి పట్టపగ్గాల్లేవట. ఇకనైనా తార ఏ సినిమాలో నటించిన ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ఆమె నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఆమె అందం ఐశ్వర్యంతో అందరిని ఆకట్టుకుంది. డైరెక్టర్ గా ఇప్పుడు విగ్నేష్ శివన్ కూడా వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాల్సిందే. ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ చేస్తారో కూడా చూడాలి.  కథ రీత్యా ఇందులో నయన్ హీరో కంటే వయసులో పెద్ద అట్ట.

మరింత సమాచారం తెలుసుకోండి: