పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా చేస్తున్న సంగతి తెలిసిందే. జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తిన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. ఎన్నో ఫెయిల్యూర్స్ తర్వాత 2024 ఎన్నికలలో ఎవరు ఊహించని రేంజ్ లో అఖండ విజయం సాధించారు. గత పదేళ్లుగా వ్యక్తిగతంగా అనేక విమర్శలు, సవాళ్లను ఎదుర్కొన్న జనసేన ని వాటన్నింటికి ఈ విజయంతో సమాధానమిచ్చారు. ఇన్నాళ్లు అపజయాలు చవిచూసిన పవర్ స్టార్ ఎన్నడూ ఎనకడుగు వెయ్యకపోవటం గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఆయన కష్టానికి తగ్గ ఫలితం దక్కటంతో ఫ్యాన్స్ ఎగిరిగంతులేశారు.


ఎంచక్కా మూవీస్ తీసుకుంటూ లగ్జరీ లైఫ్ ను ఎంజాయ్ చెయక, ఈ పాలిటిక్స్ అంటూ తిరగడం అవసరమా? అంటూ హేళన చేసినవారే ఈరోజు పవన్ కళ్యాణ్ కు చేతులెత్తి దండం పెడుతున్నారు. అయితే ఈ వార్త ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సెన్సేషనల్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇక రీసెంట్ గా ఈయన ముఖేష్ అంబానీ చిన్న కుమారుడి పెళ్లికి హాజరైన విషయం తెలిసిందే. ఇలా పవర్ స్టార్ ఎక్కడికెళ్లని 100 సీట్టు ఎలా గెలిచారంటూ అదే ప్రశ్న అడుగుతున్నారు. కాగా తాజాగా దీనిపై స్పందించి..'ఈ విజయం నా ఒక్కడిదే కాదు. పార్టీ నాయకులంతా కష్టపడ్డారని తెలిపారు. జీవితంలో ఎన్నో అవమానాలు భరించాను. ముఖ్యమంత్రిగా చేసినటువంటి జగన్ ఓటమి పాలవ్వగానే అసెంబ్లీలో ఉండకుంటా వెంటనే వెళ్ళిపోయారు. ప్రతి ఒక్కరిని పరాజయం అంతలా వణుకుప పుట్టిస్తుంటుందని వెల్లడించారు.


అలాగే తనకు స్పెషల్గా ఇన్ని శాఖలు  ఎందుకు ఇచ్చాడని అందరికీ ఈ డౌట్ వచ్చే ఉంటుంది. నా మీద నాకు నమ్మకం, ఓ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఇప్పుడు దీనిపై నేను ఏం మాట్లాడదల్చుకోలేదు. పలు విధివిధానాలు ఏర్పర్చిన అనంతరం బాధ్యతల నుంచి తప్పుకుంటానని డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసినట్లు ఎటిజెన్లంతా చెబుతున్నారు. ఈ వార్త ఎంత వరకు నిజమో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చెయ్యనున్నారా? అంటూ సోషల్ మీడియాలో అభిమానులంతా ఆందోళన చెందుతున్నారు. మరోవైపు మళ్లీ సినిమాల్లోకి రానున్నారా? అని సంతోషం వ్యక్తం చేస్తున్నాను.

మరింత సమాచారం తెలుసుకోండి: