నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. బాలకృష్ణ ఎన్నో సినిమాల్లో నటించే ప్రేక్షకులను బాగా కట్టుకున్నారు. రీసెంట్ గా భగవాన్ కేసరి సినిమాలో హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ హిట్టును అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు రాబోతున్న సినిమా NBK 109 అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.


నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బాలీవుడ్ స్టార్స్ ఊర్వశి రౌడేలా అలాగే బాబీ డియోల్ లాంటి నటుల కలయికలో దర్శకుడు కొల్లి బాబి తెరకెక్కిస్తున్న చిత్రం కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం బాలయ్య కెరియర్ లో 109 వ సినిమాగా చేస్తుండగా దీనిపై సాలిడ్ హైప్ నెలకొంది. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా రీసెంట్ గా కొంచెం గ్యాప్ తర్వాత రీస్టార్ట్ చేసి పూర్తి చేస్తున్నారు. ఇక ఈ చిత్రం షూటింగ్ పై అయితే లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు తెలుస్తుంది. దీని ప్రకారం ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఈ జులై 21 నుంచి మొదలు కానుంది అని తెలుస్తుంది.


అలాగే షెడ్యూల్ లో మేజర్ పార్ట్ అంతా రాజస్థాన్ లో చేశారట. ఇలా మొత్తానికి అయితే బాబి బాలయ్యతో ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైనర్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు. ఇక ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. ఈ సినిమా కోసం ప్రేక్షకులు బాగా ఎదురు చూస్తున్నారు. భగవాన్ కేసరి మూవీ అయితే బ్లాక్ బస్టర్ హిట్టును అందుకుంది. మరి ఈ మూవీ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. బాలకృష్ణ తీసిన ప్రతి సినిమా కూడా బ్లాక్ బస్టర్ హీట్ అవుతూనే వచ్చింది. ఇక ఈ చిత్రం షూటింగ్ పై అయితే లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: