హీరోయిన్ శ్రియ గురించి తెలుగు కుర్రాళ్ళకి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇష్టం అనే సినిమాతో తెలుగు నాట నటిగా ప్రవేశించిన ఈ ముద్దుగుమ్మ అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్గా వెలుగొందింది. నువ్వు వస్తావని, నువ్వే నువ్వే, ఠాగూర్, చత్రపతి అనే సినిమాలు తో శ్రియ తెలుగు కుర్రకారుకి బాగా దగ్గరయింది. ఈ క్రమంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకుంది.

శ్రేయ వయస్సు 40 పైనే ఉంటుంది. కానీ లుక్స్ వైస్ ఆమె ముద్దుగుమ్మగానే కనబడుతుంది. ఇప్పటి కుర్ర హీరోయిన్లకు కూడా ఆమె పోటీని ఇస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఆమె నేటికీ అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉంది. అయితే కొంతకాలం వివాహ జీవితంలోకి అడుగుపెట్టిన శ్రియ ఆచితూచి సినిమాలను చేస్తూ వస్తోంది.

ఇక అసలు విషయంలోకి వెళితే శ్రీయ తన అభిమానులకు సోషల్ మీడియా ద్వారా టచ్ లోనే ఉంటుంది. అప్పుడప్పుడు తన అందమైన ఫోటోలను షేర్ చేయడం ద్వారా అభిమానుల ఆకలిని తీరుస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె ఫోటోగ్రాఫ్ చూసిన కుర్రాళ్ళు గిలగిలా కొట్టుకుంటున్న పరిస్థితి నెలకొంది. తాజాగా ఆమె ఒక సిల్వర్ ఫ్రాక్ ధరించి చేసిన ఫోటోషూట్ కి సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక అంతే... అవి పోస్ట్ అయిన క్షణాల్లో వైరల్ కావడం మొదలు పెట్టాయి. సిల్వర్ ఫ్రాక్ లో శ్రియ తన యద అందాలను బయటికి ఊబికినట్టు చేసి కుర్రాళ్ళ ఊపిరిని తీసినంత పని చేసింది. దాంతో మన కుర్రాళ్ళు ఇది నీకు తగునా శ్రియ అని కామెంట్లు చేస్తున్నారు. ఈ సిల్వర్ ప్యాక్ లో ఉన్న శ్రేయ ఫొటోస్ లు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా అవుతున్నాయి. అంతేకాకుండా శ్రేయ అభిమానులు ఈ ఫొటోస్ ను చూసి కామెంట్స్ చేస్తున్నారు 

మరింత సమాచారం తెలుసుకోండి: