సినీ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో చిరంజీవి ఒకరు . తన సొంత టాలెంట్ తో ఇండస్ట్రీలో రారాజుగా ఇదిగాడు చిరు . ప్రస్తుతం కూడా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు . ఇక ఇదిలా ఉంటే తాజాగా చిరంజీవి విశ్వంభరా అనే సినిమా చూస్తున్న సంగతి తెలిసిందే . ప్రజెంట్ ఈ మూవీపై భారీ హైట్ ఏర్పడ్డాయి . ఇక టాలీవుడ్ ప్రముఖ హీరో చిరంజీవి బెంగళూరులో ఫామ్ హౌస్ కొన్న సంగతి తెలిసిందే .


కాగా టాలీవుడ్ సింగర్ లంతా హైదరాబాదు నుంచి బెంగళూరుకు చెక్కేశారు . ఇక చిరు ప్రస్తుతం విశ్వంభరా చిత్రం లో బిజీగా ఉన్నారు . వసిస్ట్ డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీ ఎలాగైనా హిట్ అవుతుందని మెగా అభిమానులు నమ్ముతున్నారు . ఇక ఈ చిత్రానికి కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నారు . కాదా ముందుగా ఈ సినిమా పాటలతో ప్రారంభించారు . మునుపటి సినిమాలకు ముందు కూడా సాంగ్స్ తోనే స్టార్ట్ చేసేవాళ్లట . కాగా ఆనవాయితీగా వస్తున్న ఈ పద్ధతిని విశ్వంభరా మూవీకి కూడా పాటిస్తున్నారు .


ఇక దీంతో సింగర్స్ అంతా చిరు ఓన్ ఫామ్ హౌస్ లో సందడి చేశారు . డైరెక్టర్ వశిష్ , నిర్మాత మరియు సంగీత దర్శకుడు కీరవాణి అండ్ ఆయనతో పాడే సింగర్స్ అంతా చిరు ఇంట్లోనే విశ్వంభరామ్ మ్యూజిక్ సెట్టింగ్స్ పెట్టారు . దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . ఇక చిరంజీవి సైతం సింగర్స్ తో కలిసి సందడి చేస్తుండటం చూసి మెగా అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు . సింగర్ లిప్సిక చేస్తా నాకు క్యూట్ కామెంట్స్ కూడా పెడుతున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: