టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలీశెట్టి తెలుగు హీరోలలో మంచి పాటలంటే సంపాదించుకున్నారు. జాతి రత్నాలు , ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి సినిమాలతో మంచి విజయాలను అందుకున్నారు. తన తదుపరి ప్రాజెక్టుని సెట్స్ మీదికి తీసుకువెళ్తారనుకున్నప్పటికీ.. కానీ గడిచిన 4 నెలలకు ఎలాంటి కొత్త సినిమాలు ప్రకటించలేదు. దీంతో యువ హీరో ఆరోగ్యం గురించి పలు రకాల రూమర్స్ కూడా ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి.. అయితే సినిమాలకు దూరంగా ఉండడానికి ఒక ప్రమాదమే కారణమంటూ తాజాగా సోషల్ మీడియా వేదికగా తనపై వస్తున్న రూమర్లకు క్లారిటీ ఇచ్చారు.



నవీన్ పోలీశెట్టి తన ట్విట్టర్లో లైవ్ అప్డేట్ ద్వారా దురదృష్టవశాత్తుకి ప్యాక్చర్ అయిందని.. దీంతో కాలికి కూడా గాయం అయ్యిందని ఇలా చాలా కష్టంగా ఉన్నాదని.. పూర్తిగా కోల్పోవడానికి తన వంతు కృషి చేస్తున్నానని అలాగే అభిమానుల సపోర్టు ప్రేమాభిమానాలు చాలా అవసరమంటూ తెలియజేశారు. దయచేసి నా నుండి వచ్చే అప్డేట్లను మాత్రమే నమ్మండి.. ఎలాంటి వదంతులను నమ్మవద్దు అంటే తెలిపారు. త్వరలో బిగ్ స్క్రీన్ పైన మిమ్మల్ని అలరించడానికి వెయిట్ చేస్తున్నాను అంటూ తెలిపారు. మీరందరూ కూడా బాగానే ఉన్నారని ఆశిస్తున్నాను అంటూ తెలిపారు నవీన్ పోలీశెట్టి.


అంతేకాకుండా తన చేతికి కట్టుతో ఉన్న ఫోటోని సైతం నవీన్ పోలీశెట్టి షేర్ చేశారు.. ముఖ్యంగా తన చేతి ఎముకకు చాలా గాయమైనట్లు.. మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయని కూడా తెలిపారు. అలాగే కాలికి కూడా ఇంజురీ అయ్యింది అని పెయింట్ ఫుల్ గా అనిపిస్తోంది అంటూ తెలిపారు.. గత కొన్ని రోజులుగా చాలా ఇబ్బందులతో నడిచాను తాను కంప్లీట్గా రికవరీ అయ్యి తన బెస్ట్ ఎనర్జీతో త్వరలోనే మీ ముందుకు వస్తాను అంటు తెలిపారు. దీంతో అభిమానుల సైతం ఒక్క సారిగా షాక్ గురయ్యారు.. త్వరగా కోలుకోవాలని అభిమానులు పోస్ట్లు పెడుతూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: