మెగాస్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. రామ్ చరణ్ ఎన్నో సినిమాల్లో నటించే ప్రేక్షకులను బాగా కట్టుకున్నాడు. అపర కుబేరుడు ప్రముఖ రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడుకు, రాధిక మర్చంట్ కి జులై 12 న దేశం అంతా ఆశ్చర్యపోయేలా ఆడంబరంగా ముంబైలో వీరిద్దరి వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఈ మహోత్సవానికి ఎంతోమంది సినీ, రాజకీయ ప్రముఖులు, క్రీడాకారులు సైతం క్యూ కట్టారు.


టాలీవుడ్ నుంచి కూడా మహేష్, రామ్ చరణ్, వెంకటేష్ వంటి స్టార్స్ ఫ్యామిలీ లతో వెళ్లారు. ఈ క్రమంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు కూడా హాజరయ్యారు. రామ్ చరణ్, ఉపాసన సాంప్రదాయ దుస్తులు ధరించి ఈ పెళ్లి వేడుకలో కనువిందు చేశారు. ఈ క్రమంలో కొన్ని ఫోటోలకు పోజులిచ్చారు. కాగా, రామ్ చరణ్, ఉపాసనాలను అంబానీ వర్గాలు ఆత్మీయంగా స్వాగతించారు. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో రామ్ చరణ్-ఉపాసన ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి.


ఇక ఈ పెళ్లి వేడుకలో భాగంగా ఉపాసన తెలుగింటి సాంప్రదాయం ఉట్టిపడేలా చీరకట్టులో ఎంతో అందంగా కనిపించటంతో చీర ధర ఎంత అని నటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె జయంతి రెడ్డి రూపొందించిన బీజ్ ఎంబ్రాయిడరీ సిల్క్ అనార్కలి సెట్ ను ధరించారని తెలుస్తుంది. ఈ సెట్ ధర అక్షరాల రూ, 1,49,900. దీనితో నేటిజాన్లు ఏంటి ఆ శారీ అంతా ఖరీదా అని అంటున్నారు. ప్రస్తుతం ఉపాసన శారీ కాస్ట్ గురించి నెట్టింట వైరల్ గా మారింది . టాలీవుడ్ నుంచి కూడా మహేష్, రామ్ చరణ్, వెంకటేష్ వంటి స్టార్స్ ఫ్యామిలీ లతో వెళ్లారు. ఈ క్రమంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు కూడా హాజరయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: