ఇంకా ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి తన అభిమానులను మెప్పిస్తూ ఉంటుంది. ఇక ఈ బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఊర్వశి ఇన్ స్టాలో ఓ వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో ఊర్వశి ఆమె బాత్రూంలో బట్టలు విప్పుతూ ఉన్నటువంటి వీడియోను షేర్ చేసుకుంది.
అది చూసి అందరూ షాక్ అయ్యారు. ఇంత ఓపెన్ గా బాత్రూమ్ లో బట్టలు విప్పుతున్నటువంటి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడం ఏంటి అని షాక్ అవుతున్నారు. ఇలాంటి వీడియోలను సోషల్ మీడియాలో పెట్టడం అవసరమా అని మండిపడుతున్నారు. అసలు ఎందుకు ఇలా చేసింది అని ఆరా తీస్తున్నారు.
ఈ విషయం గురించి ఆరా తీయగా.... అది బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా సినిమాలోని ఓ పాత వీడియో అని.... 'హేట్ స్టోరీ 4' సినిమాలోని ఓ సాంగ్ క్లిప్ అని అర్థమవుతుంది. ఇక ఈ వీడియో సినిమాలోనిది అని తెలిసి ఊర్వశి అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇలా పబ్లిసిటీ కోసం, ప్రమోషన్స్ కోసం ఇలాంటి ప్రైవేట్ వీడియోలు షేర్ చేయడం అవసరంలేదు. మరి ఇంత దిగజారేలా చేయడం అవసరమా అని బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా అభిమానులు తిట్టిపోస్తున్నారు.