అంత ఎత్తు నుంచి కిందపడటం వల్ల ఛాతీ భాగంలో తీవ్ర గాయంఅవ్వడంతో పాటూ ఊపిరితిత్తుల్లో రక్తస్రావం కావడంతో అతడు మృతి చెందాడని వైద్యులు తెలిపినట్లు సమాచారం. ఈ ఘటనలో మరో ఇద్దరికి గాయాలు కాగా వారిని చికిత్స నిమిత్తం వెంటనే ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న విరుగంబాక్కమ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు. స్టంట్ చేస్తున్న సమయంలో భద్రతా పరికరాలు ఉపయోగించనట్టుగా పోలీసులు గుర్తించినట్టు సమాచారం. ఊహించని ఈ ప్రమాదంతో సినిమా షూటింగ్‌ను అర్దాంతరంగా నిలిపేశారు.