కాకపోతే ఇండస్ట్రీలో కొన్ని వర్గాల నుంచి వినిపిస్తున్నది ఏంటంటే.. పుష్ప 2 కాస్త ఆలస్యంగా కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయినా.. ఈ సారి చెప్పిన డేట్ కు రావడం పక్కా అంటున్నారు. మరి అప్పుడు విష్ణు తన సినిమాను పోస్ట్ పోన్ చేసుకుంటాడా లేక పుష్పరాజ్ తో ఎందుకులే అని తప్పుకుంటాడా అనే డిస్కషన్స్ కూడా అప్పుడే స్టార్ట్ అయ్యాయి.మరి ‘పుష్ప 2’ తో ‘కన్నప్ప’ పోటీ పడుతుందా? లేక సింగిల్ డేట్ చూసుకొని బరిలోకి దిగనుందా? అనేది తెలియాలంటే మేకర్స్ నుంచి రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన రావాల్సిందే. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాలో విష్ణు తో పాటూ ప్రభాస్, అక్షయ్ కుమార్, శరత్‌కుమార్, మోహన్‌లాల్, శివరాజ్ కుమార్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.