ఈ మధ్యకాలంలో మనదేశంలో వెబ్ సిరీస్ లో చూసే ప్రేక్షకుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూ వస్తుంది ఇక ఈ సంవత్సరంలో ఇప్పటివరకు అత్యధిక మంది ప్రేక్షకులు చూసిన టాప్ టెన్ వెబ్ సిరీస్ లో ఎవరో తెలుసుకుందాం.

పంచాయతీ సీజన్ 3 : ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ టి టి లో అందుబాటులో ఉంది. ఇప్పటి వరకు ఈ వెబ్ సిరీస్ కి 28.2 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ను సాధించింది.

హిరామండి : ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ఫ్లాట్ ఫామ్ లో అందుబాటులో ఉంది. ఇప్పటి వరకు ఈ వెబ్ సిరీస్ కి 20.3 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ను సాధించింది.

ఇండియన్ పోలీస్ ఫోర్స్ : ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ టి టి ఫ్లాట్ ఫామ్ లో అందుబాటులో ఉంది. ఇప్పటి వరకు ఈ వెబ్ సిరీస్ కి 19.2 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ను సాధించింది.

కోట ఫ్యాక్టరీ సీజన్ 3 : ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ఫ్లాట్ ఫామ్ లో అందుబాటులో ఉంది. ఇప్పటి వరకు ఈ వెబ్ సిరీస్ కి 15.7 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ను సాధించింది.

ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ 3 , 4 సీజన్లు : ఈ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓ టి టి ఫ్లాట్ ఫామ్ లో అందుబాటులో ఉంది. ఇప్పటి వరకు ఈ వెబ్ సిరీస్ కి 14.8 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ను సాధించింది.

షో టైమ్ : ఈ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓ టి టి ఫ్లాట్ ఫామ్ లో అందుబాటులో ఉంది. ఇప్పటి వరకు ఈ వెబ్ సిరీస్ కి 12.5 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ను సాధించింది.

గుల్లక్ సీజన్ 4 : ఈ వెబ్ సిరీస్ సినీ లీవ్ ఓ టి టి ఫ్లాట్ ఫామ్ లో అందుబాటులో ఉంది. ఇప్పటి వరకు ఈ వెబ్ సిరీస్ కి 12.1 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ను సాధించింది.

మహారాణి సీజన్ 3 : ఈ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓ టి టి ఫ్లాట్ ఫామ్ లో అందుబాటులో ఉంది. ఇప్పటి వరకు ఈ వెబ్ సిరీస్ కి 10.2 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ను సాధించింది.

కిల్లర్ సూప్ : ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ఫ్లాట్ ఫామ్ లో అందుబాటులో ఉంది. ఇప్పటి వరకు ఈ వెబ్ సిరీస్ కి 9.2 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ను సాధించింది.

జమ్నా పార్ : ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ టి టి ఫ్లాట్ ఫామ్ లో అందుబాటులో ఉంది. ఇప్పటి వరకు ఈ వెబ్ సిరీస్ కి 9.2 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ను సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: