ఇదిలా ఉంటే ఇక ఇదిలా ఉంటే బాలకృష్ణ పెళ్లికి సీనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ ఇద్దరు కూడా హాజరు కాలేదనే వార్త అప్పట్లో తెగ వైరల్ అయింది. తన సొంత కొడుకు పెళ్లికి ఎన్టీఆర్ ఎందుకు రాలేకపోయాడు అనేది కూడా ప్రతి ఒక్కరిలో సందేహాన్ని కలిగించింది.అయితే బాలకృష్ణ తన సోదరుడు అయిన రామకృష్ణ ఇద్దరు కూడా ఒకే రోజు పెళ్లి చేసుకున్నారు. ఇక వీళ్లిద్దరి పెళ్లి 1982 డిసెంబర్ 8 వ తేదీన జరిగింది. ఇక అప్పుడే కొత్తగా టిడిపి పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, హరికృష్ణ ఇద్దరూ ప్రచార యాత్రలో చాలా బిజీగా ఉన్నారు. అందువల్ల ఎన్టీయార్, హరికృష్ణ ఇద్దరు కూడా బాలకృష్ణ పెళ్లికి రాలేకపోయారు. నిజానికి బాలకృష్ణ పెళ్లికి ఎన్టీఆర్ వెళితే ఇక్కడ ప్రజలను కలిసే అవకాశం మళ్ళీ రాదనే ఉద్దేశ్యంతో ఆయన పెళ్లికి వెళ్లకుండా ప్రజల కోసమే అక్కడ ఆ కార్యక్రమాన్ని నిర్వహించి అక్కడినుంచే తన బ్లెస్సింగ్స్ ని బాలకృష్ణ దంపతులకు, రామకృష్ణ దంపతులకు పంపించారు.పెళ్లి పూర్తి అయినా తరువాత వారు నేరుగా ఎన్టీఆర్ వద్ద ఆశీర్వాదం తీసుకున్నారు.