సినీ సెలబ్రిటీలు చాలామంది తమకు పుట్టిన వారి ఫేస్ కొద్ది కాలం పాటు ఫ్యాన్స్ కు చూపించకుండా ఉంటున్నా విషయం తెలిసింది. బుల్లి ధర సెలబ్రిటీలు కూడా అదే ఫాలో అవుతున్నారు. అయితే రామ్ చరణ్ కూతురు క్లీన్ కారా పుట్టిన ఏడాది పూర్తైనప్పటికి మెగా ప్రిన్స్ ముఖాన్ని చూపించలేదు. పుట్టిన దగ్గరనుంచి ఇప్పటివరకు కూడా క్లీన్ కారా ఫేసును రివిల్ చేయలేదు. ఎందుకో తెలుసా? చాలామంది ఇది పెద్ద ఫ్యాషన్ అనుకుంటున్నారు. అయినాప్పటికీ ఆమె పేరు సోషల్ మీడియా మొత్తం మారుమోగుతుంది. అలాగే కొంతమంది సెలబ్రిటీల పిల్లల ఫోటోలు నెట్టింట ఆకట్టుకుంటున్నాయి.


ఈ క్రమంలో..తాజాగా, స్టార్ సింగర్ గీత మాధురి కొడుకు క్యూట్ పిక్స్ సోషల్ మీడియాలో అందరినీ ఫిదా చేస్తున్నాయి. టాలీవుడ్ స్టార్ సింగర్ గీత మాధురి, నటుడు చందు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరికీ ఇప్పటికే ఓ కూతురు ఉంది. అయితే ఇటీవల వారికి కొడుకు పుట్టిన విషయాన్ని ప్రకటించారు. కానీ బాబు ముఖాన్ని మాత్రం చూపించలేదు. ఇక ఆ బాబు పేరు 'ధ్వవ ధీర్ తారక్' అని పెట్టాడు. ఈ జంటకు ఎన్టీఆర్ పై ఉన్న ఇష్టంతో అతని పేరునే పెట్టారని తెలుస్తోంది.


అయితే గీతామాధురి కొడుకు పుట్టిన ఆరు నెలలు పూర్తి కావోస్తుండటంతో.. సోషల్ మీడియా వేదికగా కొన్ని క్యూట్ ఫోటోలు షేర్ చేసి ఫేస్ రివిల్ చేశారు. ఇక వాటిని చూసినా నటిజెన్లు ఎంత క్యూట్ ఉన్నాడో అని కామెంట్స్ చేస్తున్నారు. చూడటానికి చాలా అందంగా ఉన్నాడు అంటూ చెబుతున్నారు. గీతా మాధురి గారి లాగానే ఉన్నాడు అని అంటున్న నెటిజెన్లు. ఇక ఇప్పుడు ఈ ఫొటోస్ తెగ వైరల్ గా మారాయి. గీతా మాధురి నటుడు చందు కు పుట్టిన అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు అంటూ వీళ్ళిద్దరి లాగానే ఉన్నాడు అని నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: